Home » Stotras » Yamashtakam

Yamashtakam

యమాష్టకం (Yamashtakam)

తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా |
ధర్మాంశం యం సుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం || 1 ||

సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః |
అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహం || 2 ||

యేనాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరం |
క్రమానురూపకాలేన తం కృతాంతం నమామ్యహం || 3 ||

బిభర్తి దండం దండ్యాయ పాపినాం శుద్ధిహేతవే |
నమామి తం దండధరం యః శాస్తా సర్వ కర్మణాం || 4 ||

విశ్వే యః కలయత్యేవ సర్వాయుశ్చాzపి సంతతం |
అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహం || 5 ||

తపస్వీ వైష్ణవో ధర్మీ సంయమీ విజితేంద్రియః |
జీవినాం కర్మఫలదం తం యమం ప్రణమామ్యహం || 6 ||

స్వాత్మారామం చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్‌ |
పాపినాం క్లేశదో యశ్చ పుణ్యం మిత్రం నమామ్యహం || 7 ||

యజ్ఞన్మ బ్రహ్మణో వంశే జ్వలంతం బ్రహ్మతేజసా |
యో ధ్యాయతి పరం బ్రహ్మ బ్రహ్మవంశం నమామ్యహం || 8 ||

ఇత్యుక్త్యా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే |
యమస్తాం విష్ణుభజనం కర్మపాకమువాచ హ || 9 ||

ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ |
యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్పమ్రుచ్యతే || 10 ||

మహాపాపీ యది పఠేన్నిత్యం భక్త్యా చ నారద |
యమః కరోతి తం శుద్ధం కాయవ్యాహేన నిశ్చితం || 11 ||

Sri Rajamathangyai stotram

శ్రీ రాజమాతంగీశ్వరీ పాపపరిహార స్తోత్రం శంకర సంగిని కింకర పోషిణి శిక్షిత దైవత శత్రుశతే శారద నిర్మల శీత కరాంకుర రంజిత జత్నకిరీటయుతే| పర్వతనందిని పంకజ గంధిని సన్నుత కామితకల్పలతే పాలయమామిహ పాపవినాశినిపాదనతామర పాలనుతే ||౧|| మ్రుగమదకల్పిత చిత్రకచిత్రిత చంద్రకలోజ్వల ఫాలయుతే...

Sri Aditya Stavam

శ్రీ మార్కండేయ పురాణం అంతర్గత శ్రీ ఆదిత్య స్తవం (Sri Aditya Stavam) బ్రహ్మోవాచ నమస్యై యన్మయం సర్వమేత త్సర్వ మయశ్చ యః ౹ విశ్వమూర్తి: పరం జ్యోతి:  యత్త ద్యా యంతి యోగినః || 1 || యఋజ్ఞమ్యోయోయజుషం నిధానం...

Sri Vishnu Ashtavimshati Nama Stotram

శ్రీ విష్ణుః అష్టావింశతినామ స్తోత్రం (Sri Vishnu Ashtavimshati Nama Stotram in Telugu) అర్జున ఉవాచ కిం ను నామ సహస్రాణి జపతే చ పునః పునః |యాని నామాని దివ్యాని తాని చాచక్ష్వ కేశవ || 1 ||...

Pradosha Stotra Ashtakam

ప్రదోష స్తోత్రాష్టకం (Pradosha Stotra Ashtakam) సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవ్రీమి సారం బ్రవీమ్యుపనిషద్ధృదయం బ్రవీమి | సంసారముల్బణమసారమవాప్య జంతోః సారోzయమీశ్వరపదాంబురుహస్య సేవా || 1 || యే నార్చయంతి గిరిశం సమయే ప్రదోషే యే నార్చితం శివమపి ప్రణమంతి చాన్యే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!