విష్ణు కృత శక్తి స్తవం (Vishnu Kruta Shakti Stavam)
నమో దేవి మహామాయే సృష్టి సంహార కారిణి|
అనాదినిధనే చండి భుక్తి ముక్తి ప్రదే శివే ||
నతే రూపం విజానామి సగుణం నిర్గుణం తథా|
చరితాని కుతో దేవి సంఖ్యాతీతాని యానితే||
అనుభూతో మయాతేద్య ప్రభావశ్పాతి దుర్ఘట|
యదహం నిద్రయా లీన సంజాతోస్మి విచేతనః||
బ్రహ్మణా చాతియత్నేన బోధితోపి పునః పునః|
న ప్రబుద్ధ సర్వథాహం సంకోచిత షడింద్రియ||
అచేతనత్వం సంప్రాప్త ప్రభావాత్తవ చాంబికే|
త్వయా ముఖ ప్రబుద్ధోహం యుద్ధం చ బహుధా కృతమ్||
శ్రాంతోహం న చ తౌ శ్రాంతౌ త్వయా దత్తవరౌ|
బ్రహ్మాణం హంతు మాయాతౌ దానవౌ మదగర్వితౌ||
ఆహుతౌ చ మాయా కామం ద్వంద్వ యుద్ధాయ మానదే|
కృతం యుద్ధం మహాఘోరం మయా తాభ్యాం మహార్ణవే||
మరణే వరదానం తే తతో జ్ఞాతం మహాద్భుతమ్|
జ్ఞాత్వాహం శరణం ప్రాప్త స్త్వా మద్య శరణప్రదామ్||
సాహాయ్యం కురు మే మాత ఖిన్నోహం యుద్ధ కర్మణా|
దృప్తౌ తౌ వరదానేన తవ దేవార్తినాశనే||
హంతుం మా ముద్యతౌ పాపౌ కిం కరోమి క్వయామి చ|
Leave a Comment