Home » Sri Kalabhairava » Teekshna Damstra Kalabhairava Ashtakam
teekshana damstra kalabhairava ashtakam

Teekshna Damstra Kalabhairava Ashtakam

తీక్షణదంష్ట్ర కాలభైరవ అష్టకం (Teekshna Damstra Kalabhairava Ashtakam)

ఓం యంయంయం యక్షరూపం దశదిశివిదితం భూమి కంపాయమానం
సంసంసం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం ।
దందందం దీర్ఘకాయం విక్రితనఖ ముఖం చోర్ధ్వరోమం కరాలం
పంపంపం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 1 ॥

రంరంరం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాలం
ఘంఘంఘం ఘోష ఘోషం ఘ ఘ ఘ ఘ ఘటితం ఘర్ఝరం ఘోరనాదమ్ ।
కంకంకం కాలపాశం ద్రుక్ ద్రుక్ దృఢితం జ్వాలితం కామదాహం
తంతంతం దివ్యదేహం ప్రణామత సతతం, భైరవం క్షేత్రపాలమ్ ॥ 2 ॥

లంలంలంలం వదన్తం ల ల ల ల లలితం దీర్ఘ జిహ్వా కరాలం
ధూంధూంధూం ధూమ్రవర్ణం స్ఫుట వికటముఖం భాస్కరం భీమరూపమ్ ।
రుంరుంరుం రుండమాలం రవితమనియతం తామ్రనేత్రం కరాలమ్
నంనంనం నగ్నభూషం ప్రణమత సతతం, భైరవం క్షేత్రపాలమ్ ॥ 3 ॥

వంవంవం వాయువేగం నతజనసదయం బ్రహ్మసారం పరన్తం
ఖంఖంఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ ।
చంచంచం చలిత్వాచల చల చలితా చాలితం భూమిచక్రం
మంమంమం మాయి రూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 4 ॥

శం శం శం శఙ్ఖహస్తం శశికరధవలం మోక్ష సమ్పూర్ణ తేజం
మం మం మం మం మహాన్తం కులమకులకులం మన్త్రగుప్తం సునిత్యమ్ ।
యం యం యం భూతనాథం కిలికిలికిలితం బాలకేలిప్రదహానం
ఆం ఆం ఆం ఆన్తరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 5 ॥

ఖం ఖం ఖం ఖడ్గభేదం విషమమృతమయం కాలకాలం కరాలం
క్షం క్షం క్షం క్షిప్రవేగం దహదహదహనం తప్తసన్దీప్యమానమ్ ।
హౌం హౌం హౌంకారనాదం ప్రకటితగహనం గర్జితైర్భూమికమ్పం
బం బం బం బాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 6 ॥

సంసంసం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవo ప్రసన్నమ్
పంపంపం పద్మ నాధo హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం |
ఐoఐoఐo ఐశ్వర్యనాధo సతత భయహరo పూర్వదేవo స్వరూపమ్ !
రౌంరౌంరౌం రౌద్రరూపం ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్ ॥ 7 ॥

హం హం హం హంసయానం హసితకలహకం ముక్తయోగాట్టహాసం
ధం ధం ధం నేత్రరూపం శిరముకుటజటాబన్ధ బన్ధాగ్రహస్తమ్ ।
తం తం తంకానాదం త్రిదశలటలటం కామగర్వాపహారం,
భ్రుం భ్రుం భ్రుం భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 8 ॥

ఇతి తీక్షణదంష్ట్రకాలభైరవాష్టకం సంపూర్ణo

నమో భూతనాథం నమో ప్రేతనాథం
నమః కాలకాలం నమః రుద్రమాలమ్ ।
నమః కాలికాప్రేమలోలం కరాలం
నమో భైరవం కాశికాక్షేత్రపాలమ్ ॥

అవమానాలు అపనిందల తో బాధతో నలిగి పోతున్నప్పుడు, జీవనం సమస్యలుగా సాగుతున్నప్పుడు, అగమ్య మార్గాలలో అశాంతి వచ్చినప్పుడు, అనవసర భయాలు మిమ్మల్ని చుట్టిముట్టి నప్పుడు ఈ తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం నిత్యపఠనం సర్వరక్షాకరమై, సర్వ దోషాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

Kalabhairava Jananam

శ్రీ కాలభైరవ స్వామీ (Sri Kalabhairava Swamy ) శ్రీ కాలభైరవ గాయత్రి మంత్రం  కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి। తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥ శ్రీ కాలభైరవస్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల...

Siva Mangala Ashtakam

శివ మంగళాప్టకము (Siva Mangala Ashtakam) భవాయ చంద్రచూడాయు, నిర్గుణాయ గుణాత్మనే కాల కాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్‌ వృషారూఢాయ భీమాయ, వ్యాఘ్ర చర్మాంబరాయ చ పశూనాంపతయే తుభ్యం, గౌరీ కాంతాయ మంగళమ్‌ భస్మోధూళిత దేహోయ వ్యాళ యజ్ఞోపవీతినే రుద్రాక్షమాలా భూషాయ,...

Sri Sadashiva Ashtakam

శ్రీ సదాశివాష్టకం (Sri Sadashiva Ashtakam) సదా ఇందుమౌళిం సదా జ్ఞానగమ్యం సదా చిత్ప్రకాశం సదా నిర్వికారం సదానందరూపం సదా వేదవేద్యం సదా భక్తమిత్రం సదా కాలకాలం భజే సంతతం శంకరం పార్వతీశం || 1 || సదా నీలకంఠం సదా...

Sri Sudarshana Ashtakam

శ్రీ సుదర్శన అష్టకం (Sri Sudarshana Ashtakam) ప్రతిభటి  శ్రేణి బీషణ వరగుణ స్తోమ భూషణ జని భయస్తానతారణ జగదవస్థానకారణ నిఖల దుష్కర్మ కర్శన నిగమసుదర్శన జయ జయ శ్రీ సుదర్శన – జయ జయ శ్రీ సుదర్శన || 1...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!