Home » Ashtakam » Sri Subramanya Ashtakam Karavalamba Stotram
subrahmanya karavalamba stotram

Sri Subramanya Ashtakam Karavalamba Stotram

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం (Subramanya Ashtakam Karavalamba Stotram)

హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

He swaminatha karuṇakara deenabandho, Sriparvateesa mukhapankaja padmabandho |
Srishadhi devagaṇapoojitha paadapadhma, vallisanatha mama dehi karavalambam || 1 ||

దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Devadhi devanutha devaganadhinatha, Devendravandya mrudupankaja manjupadha |
devarshii narada muneendra sugeetakeerthe, Vallisanatha mama dehi karavalambam || 2 ||

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Nityannadhana nirathakhila rogaharin, tasmath pradhana paripuritha bhakthakaama |
Shruthyagama pranava vachya nijaswaroopa, Vallisanatha mama dehi karavalambam || 3 ||

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Kraunchasurendra parikhaṇḍana saktisoola, pasadisastra parimandita divyapane |
Srikundalisa dhrutathunda sikhindravaha, Vallisanatha mama dehi karavalambam || 4 ||

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య, దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Devadideva rathamandala madhya vedya, Devendra peeta nagaraṃ dhrudachaapahastham |
Sooram nihatya surakoti bhireedyamana, Vallisanatha mama dehi karavalambam || 5 ||

హారాదిరత్నమణియుక్తకిరీటహార, కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాౙ్మరబృందవంద్య, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Haaradiratna maniyukta kireetahara, keyurakundala lasatkavachabhirama |
he veera taraka jaya marabrunda vandhya, Vallisanatha mama dehi karavalambam || 6 ||

పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః, పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Panchaksharadhi manumantrita gaangatoyaih, panchamrutaih pramuditendramukhairmunindraih |
pattabishikta hariyukta parasanatha, Vallisanatha mama dehi karavalambam || 7 ||

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా, కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||

Sri Karthikeya Karunamrutha poornadrustya, Kaamadiroga kalushikruta dushtachitham |
bhakthwa tu mamavakaladhara kanthikanthya, Vallisanatha mama dehi karavalambam || 8 ||

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః , తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్, కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||

Subrahmanya karavalambam punyam ye patandhi dwijotamah | te sarve mukti mayanthi subrahmanya prasadatah |
Subrahmanya karavalambamidam pratrutthaya yah pateth | Koti janma krutam papam tat kshana deva nasyati ||

Sri Subrahmanya Kavacham

శ్రీ సుబ్రహ్మణ్య కవచం (Sri Subrahmanya Kavacham) సింధూరారుణ ఇందు కాంతి వదనం కేయూరహారాదిభిః దివ్యైర్ ఆభరణై విభూషిత తనుం స్వర్గాది సౌఖ్య ప్రదం, ఆంభోజాభయ శక్తి కుక్కట ధరం,రక్తాంగ రాగోజ్వలం, సుబ్రహ్మణ్యం ఉపాస్మహే,ప్రణమతాం భీతి ప్రణసోధ్యతం సుబ్రహ్మణ్యో అగ్రత పాతు...

Bala Mukundashtakam

బాల ముకుందాష్టకం (Bala Mukundashtakam) కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ | వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || 1 || సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ | సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!