Home » Sri Maha Vishnu » SriHari Stotram

SriHari Stotram

శ్రీహరి స్తోత్రం (SriHari Stotram)

జగజ్జాలపాలం కన:కంఠమాలం,
శరత్చంద్రఫాలం మహదైత్యకాలం,
నభో నీలకాయం దురావారమాయం,
సుపద్మాసహాయం భజేహం భజేహం || 1 ||
సదాంభోధి వాసం గళత్పుష్పహాసం,
జగత్సన్నివాసం శతాదిత్యభాసం,
గధాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం,
హస:చారు వక్త్రం భజేహం భజేహం || 2 ||
రమాకంఠహారం శృతివ్రాతసారం,
జలాంతర్విహారం ధరాభారహారం,
చిదానందరూపం మనోజ్ఞ్న స్వరూపం,
ధృతానేక రూపం భజేహం భజేహం || 3 ||
జరాజన్మహీనం పరానందపీనం,
సమాధానలీనం సదైవానవీనం,
జగజ్జన్మహేతుం సురానీక కేతుం,
త్రిలొకైక సేతుం భజేహం భజేహం || 4 ||
కృతామ్నాయగానం ఖగాధీశయానం,
విముక్తేర్నిధానం హరారాధిమానం,
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం,
నిరస్థార్ధసూలం భజేహం భజేహం || 5 ||
సమస్థామరేసం ద్విరేఫాభ క్లేశం,
జగత్బింబలేశం హృదాకాశవేశం,
సదాదివ్యదేహం విముక్తాఖిలేహం,
సువైకుంఠగేహం భజేహం భజేహం || 6 ||
సురాళీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం,
గురూనాంగరిష్ఠం స్వరూపైకనిష్టం,
సదా యుధ్ధధీరం మహవీరవీరం,
భవాంభోదితీరం భజేహం భజేహం || 7 ||
రమావామభాగం తలానగ్ననాగం,
కృతాధీనయాగం గతారాగరాగం,
మునీంద్రై:సుగీతం సురైసంపరీహం,
గుణౌగైరతీతం భజేహం భజేహం || 8 ||
ఫలశృతి
ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం,
పఠేదష్తకం కష్టహరం మురారే,
సవిష్ణోర్విశోకం ధ్రువం యతిలోకం,
జరాజన్మశోకం పునర్విందతే నో.

Sri Vishwaroopa Pratyangira Khadgamala Stotram

శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా స్తోత్రమ్ (Sri Vishwaroopa Pratyangira Khadgamala Stotram) వినియోగః ఓం అస్యశ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా మంత్రస్య అఘోర ఋషిః, శ్రీ విశ్వరూప ప్రత్యంగిరాదేవతా, ఉష్ణిక్ ఛందః, ఆం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం...

Dasa Maha Vidya Sthuthi

దశమహా విధ్యా స్తుతి (Dasa Maha Vidya Sthuthi ) మహా విద్యా మహా కాళి ప్రియ సఖి | గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1|| ముండ మాలా విభూషితే నీల రూపిణీ  | ఏకాజాత నీల...

Sri Subrahmanya Gadyam

శ్రీ సుబ్రహ్మణ్య గద్యం (Sri Subrahmanya gadyam) పురహరనందన రిపుకుల భంజన దినకర కోటి రూప, పరిహృతలోకతాప, శిఖీన్ద్రవాహన మహేంద్రపాలన విధృతసకలభువనమూల, విధుతనిఖిలదనుజతూల, తాపససమారాధిత, పాపజవికారాజిత, కారుణ్యవీచితమారాకారా, కారుణ్యసలిలపూరాధార, మయూరవరవాహన, మహేంద్రగిరికేతన భక్తి పరగమ్య శక్తి కర రమ్య పరిపాలితనాక పురశాసనపాక,...

Thiruchendur Sri Subrahmanya Swamy temple

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య  స్వామి క్షేత్రం (Thiruchendur Sri Subrahmanya Swami temple) పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!