Home » Ashtakam » Sri Vasavi Kanyaka Ashtakam
vasavi kanyaka parameshwari ashtakam

Sri Vasavi Kanyaka Ashtakam

Sri Vasavi Kanyaka Ashtakam (శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం)

నమో దేవ్యై సుభద్రా యై కన్యకాయై నమో నమః
శుభం కురు మహా దేవి వాసవ్యైచ నమో నమః  || 1 ||

జయయై చంద్ర రూపాయై చండికాయై నమో నమః
శాంతి మావహ మనో దేవి వాసవ్యై తే నమో నమః  ||2 ||

నందాయైతే నమస్తే స్తు గౌర్యై దెవ్యై నమో నమః
పాహిణః పుత్రదారాంశ్చ వాసవ్యై తే నమో నమః ||3 ||

అపర్ణాయై నమస్తే స్తు గౌర్యై దెవ్యై నమో నమః
నమః కమల హస్తాయై వాసవ్యై తే నమో నమః ||4 ||

చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమో నమః
సుముఖాయై నమస్తే స్తు వాసవ్యై తే కులాలయే ||5||

కమలాలయే నమస్తే స్తు విష్ణు నేత్ర కులాలయే
మృడాన్యైతే నమస్తే స్తు వాసవ్యై తే నమో నమః ||6 ||

నమః శీతల పాదాయై నమస్తే పరమేశ్వరి
శ్రియం నోదేహి మాతస్వమ్ వాసవ్యై తే నమో నమః || 7 ||

త్వత్పాద పద్మ విన్యాసం చంద్ర మండల శీతలం
గృహేషు సర్వదాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరి || 8 ||

Sri Mangala Gowri Ashtakam

శ్రీ మంగళగౌరీ అష్టకం (Sri Mangala Gowri Ashtakam) శివోమాపరమాశక్తి రనంతా నిష్కళా మలా శాంతామహేశ్వరీ నిత్యాశాశ్వతీ పరమా క్షరా || 1 || అచింత్యాకేవలా నందా శివాత్మా పరమాత్మికా అనాది రవ్యయా శుద్ధా సర్వత్మా సర్వగా చలా || 2...

Sri Pashupati Ashtakam

శ్రీ పశుపతి అష్టకం(Sri Pashupati Ashtakam) పశుపతీన్దుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిం | ప్రణతభక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిం || 1 || న జనకో జననీ న చ సోదరో న తనయో న చ...

Sri Rama Chandra Ashtakam

శ్రీ రామాచంద్రాష్టకం (Sri Ramachandra Ashtakam) భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ | స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్ || 1 || జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ | స్వభక్తభీతిభంజనం భజేహ రామమద్వయమ్ || 2 || నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహమ్ | సమం శివం...

Srimanarayana Ashtakshara Stuthi

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి (Srimanarayana Ashtakshara Stuthi) (ఓం) నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః | 1 | (న)మో దేవాదిదేవాయ దేహసంచారహేతవే దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః | 2 | (మో)హనం విశ్వరూపం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!