Home » Sri Vasavi Matha » Sri Vasavi Dandakam

Sri Vasavi Dandakam

శ్రీ వాసవి దండకం (Sri Vasavi Dandakam)

శ్రీమన్ మహాదేవ దేవేశ్వరి యోగ మాయా హార శక్తి చిద్రూపిని నీదుకారుణ్య దీప్తి ప్రసారంబునన్ జ్యేస్ట శైలంబునన్ వైశ్యా వంశంబూనన్ దివ్య లీలావతారంబు మే దాల్చి

వైశ్యా ప్రజా నాధుడై నట్టి కౌషూంబ శ్రేస్టాత్మాజా మూర్తివై  జ్ఞానసంధాత్రి వై గేయ ఛారిత్రివై సుప్రజా నేత్రివై

ధౌష్ట్యా విధ్వంస కొదగ్ర సత్యా గ్రహాదిత్య కొజ్యన్మహా యజ్ఞ గాయత్రివై శ్రీ వాసవి కన్యకా దేవి నామంభునన్

విశ్వ విఖ్యా తవై లోక కళ్యాణమున్ గూర్చి నావే మహా దేవి నీవే మహాలక్ష్మి నీవే మహావాణి నీవే మహా కాళి గావె పరాశక్తి శ్రీ దుర్గా మామక శారదా చండికా వైష్ణవి కాళికా కృష్ణా ఈశాన కన్యాది దేవ్యా కృతుల్ దాల్చిశక్తిత్రయంబస్ట దుర్గా చయమ్బున్ ఇల కుళ్హుండు చిచక్తి నీవే కదా

విశ్వ సృష్టి స్తితి ధ్వంస కారి జగన్మూల శక్తి మహామాయా నీ స్వరూపంబు నీ దివ్య తత్వంబు లీలా మహత్యంబు వర్నింప నేనెంత వాడెన్ పరాశక్తి దాసానుదాసుండ సత్ భక్తి నిన్ కొలుచు వాడన్

సదా కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బ్రోచు కారుణ్య వారాసి వేయమ్మ  నీ పాద పద్మాల నిత్యార్చనా సేవ సంసార ఘోరాంబు ధిన్ధాన్గటమ్గ. నావ ధన్దనావ నే సత్య ధామమ్ము  మా పెన్ని ధానమ్ము మీ నామ గాన మ్మధే  సామగానం ఓం హ్రీమ్ సుధీ శక్తి ఐం క్లీమ్ క్రియా శక్తి సౌహ్ వం శుభెక్ష స్వరూపేక్ష శక్తి  సర్వ బీజాత్మికే సర్వ మంత్రత్మికె సర్వ తంత్రత్మికే సర్వ యంత్రాత్మీకె దేవీ హే వాసవాంబా నమో కన్యాకాంబా నమస్తే పరాంబా నమస్తే నమస్తే నమస్తే నమో నమః

Sri Sainatha Dandakam

శ్రీ సాయినాథ దండకం (Sri Sainatha Dandakam) శ్రీ సాయిదేవా ! షిరిడీ నివాసా ! నిన్ను గొల్వగా లేరు బ్రహ్మాదు లైనన్ నినుం గొల్వ నేనెంతవాడన్ జగంబెల్ల నీ వల్లనే పుట్టి గిట్టుంగదా ! నీ మహాత్మ్యoబుచే తన సర్వరో...

Sri Anjaneya Dandakam

శ్రీ ఆంజనేయ దండకం (Sri Anjaneya Dandakam) శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ...

Kalidasa Prokta Shyamala Dandakam

శ్రీ కాళిదాస ప్రోక్త శ్యామలా దండకం ( Kalidasa Prokta Shyamala Dandakam) మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ | మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || 1 || చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే | పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః ||...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!