Home » Kavacham » Sri Varahi Kavacham

Sri Varahi Kavacham

శ్రీ వారాహీ కవచమ్ (Sri Varahi Kavacham)

అస్య శ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః । అనుష్టుప్ఛన్దః ।
శ్రీవారాహీ దేవతా । ఓం బీజం । గ్లౌం శక్తిః । స్వాహేతి కీలకం ।
మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః ॥

ధ్యానమ్ –
ధ్యాత్వేన్ద్ర నీలవర్ణాభాం చన్ద్రసూర్యాగ్ని లోచనాం ।
విధివిష్ణుహరేన్ద్రాది మాతృభైరవసేవితామ్ ॥ ౧॥

జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలమ్బితాం ।
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ ॥ ౨॥

ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం ।
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ ॥ ౩॥

పఠేత్త్రిసన్ధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం ।
వార్తాలీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్ ॥ ౪॥

నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాఞ్జనీ ।
ఘ్రాణం మే రున్ధినీ పాతు ముఖం మే పాతు జన్ధిన్ ॥ ఈ ౫॥

పాతు మే మోహినీ జిహ్వాం స్తమ్భినీ కన్థమాదరాత్ ।
స్కన్ధౌ మే పఞ్చమీ పాతు భుజౌ మహిషవాహనా ॥ ౬॥

సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాఞ్చితా ।
నాభిం చ శఙ్ఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి ॥ ౭॥

ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ ।
గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తమ్భినీ తథా ॥ ౮॥

చణ్డోచ్చణ్డశ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ ।
జఙ్ఘాద్వయం భద్రకాలీ మహాకాలీ చ గుల్ఫయో ॥ ౯॥

పాదాద్యఙ్గులిపర్యన్తం పాతు చోన్మత్తభైరవీ ।
సర్వాఙ్గం మే సదా పాతు కాలసఙ్కర్షణీ తథా ॥ ౧౦॥

యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే ।
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్ ॥ ౧౧॥

సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే ।
సర్శశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా ॥ ౧౨॥

సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః ।
వారాహీ కవచం నిత్యం త్రిసన్ధ్యం యః పఠేన్నరః ॥ ౧౩॥

తథావిధం భూతగణా న స్పృశన్తి కదాచన ।
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సమ్భవాః ॥ ౧౪॥

మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం ।
తథాఙ్గమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా ॥ ౧౫॥

ఇతి శ్రీ వారాహీ కవచం సమ్పూర్ణమ్

Sri Dasa Mahavidya Kavacham

శ్రీ దశమహావిద్యా కవచం (Sri Dasa Mahavidya Kavacham) ఓం ప్రాచ్యా రక్షతుమే తారా కామ రూపానివాశిని ఆగ్నేయాం షోడశి పాతు యాం యాం ధూమావతి స్వయం నిరరుత్యం భైరవీ పాతు వారున్యాం భువనేశ్వరి వాయువ్యం సతతం పాతు చిన్నమాస్తా మహేశ్వరి కౌబెర్యాంపాతు...

Sri Kamakhya Devi Kavacham

मां कामाख्या देवी कवच (Sri Kamakhya Devi Kavacham) ओं प्राच्यां रक्षतु मे तारा कामरूपनिवासिनी। आग्नेय्यां षोडशी पातु याम्यां धूमावती स्वयम्।। नैर्ऋत्यां भैरवी पातु वारुण्यां भुवनेश्वरी। वायव्यां सततं पातु छिन्नमस्ता महेश्वरी।।...

Sri Panchamukha Hanuman Kavacham

श्री पंचमुखी हनुमत कवच (Sri Panchamukha Hanuman Kavacham) अस्य श्री पंचमुखीहनुमत कवच स्तोत्र मंत्रस्य ब्रम्हा ऋषि: ,गायत्रि छंद:, हनुमान देवता, रां बीजं , मं शक्ति:, चंद्र इति कीलकं अथ ध्यानं...

Sri Chandi Kavacham

శ్రీ చండీ కవచం (Sri Chandi Kavacham) న్యాసః అస్య శ్రీ చండీ కవచస్య | బ్రహ్మా ఋషిః | అనుష్టుప్ ఛందః | చాముండా దేవతా | అంగన్యాసోక్త మాతరో బీజమ్ | నవావరణో మంత్రశక్తిః | దిగ్బంధ దేవతాః...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!