శ్రీ వారాహీదేవి స్తవం (Sri Varahi Devi Stavam)
ధ్యానం:
ఐంకార ద్వయమధ్యసంస్థిత లసద్భూబీజవర్ణాత్మికాం l
దుష్టారాతిజనాక్షి వక్త్రకరపత్సంభినీం జృంభిణీం l
లోకాన్ మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాలాకృతిం l
వార్తాళీం ప్రణతోస్మి సంతతమహం ఘోణింరథోపస్థితాం ll
శ్రీకిరి రథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకసద్రూపాం l
హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబాం ll 1 ll
వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తాం l
కవచాస్త్రానలజాయా యతరూపాం నైమి శుద్ధవారాహీం ll 2 ll
స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీం l
నతజన శుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందాం ll 3 ll
పంచదశవర్ణవిహితాం పంచమ్యంబాం సదా కృపాలంబాం l
అంచితమణిమయభూషాం చింతతిఫలదాం నమామి వారాహీం ll 4 ll
విఘ్నాపన్నిర్మూలన విద్యేశీం సర్వదుఃఖవినిహంత్రీం l
సకలజగత్సంస్తంభనచతురాం శ్రీస్తంభినీం కలయే ll 5 ll
దశవర్ణరూపమనువర విశదాం తురగాధిరాజసంరూఢాం l
శుభదాం దివ్యజగత్రయవాసినీం సుఖదాయినీం సదా కలయే ll 6 ll
ఉద్ధత్రీక్ష్మాం జలనిది మగ్నాం దంష్ట్రాగ్రలగ్నభూగోలాం l
భక్తనతిమోదమానాం ఉన్మత్తాకార భైరవీం వందే ll 7 ll
సప్తదశాక్షరరూపాం సప్తోదధిపీఠమధ్యగాం దివ్యాం l
భక్తార్తినాశనిపుణాం భవభయవిధ్వంసినీం పరాం వన్దే ll 8 ll
నీలతురగాధిరూఢాం నీలాంచిత వస్త్రభూషణోపేతాం l
నీలాభాం సర్వతిరస్కరిణీం సంభావయే మహామాయాం ll 9 ll
సలసంఖ్యమంత్రరూపాం విలసద్భూషాం విచిత్రవస్త్రాఢ్యాం l
సులలితతన్వీం నీలాం కలయే పశువర్గ మోహినీం దేవీం ll 10 ll
వైరికృతసకలభీకర కృత్యావిధ్వంసినీం కరాలాస్యాం l
శత్రుగణభీమరూపాం ధ్యాయే త్వాం శ్రీకిరాతవారాహీం ll 11 ll
చత్వారింశద్వర్ణకమనురూపాం సూర్యకోటిసంకాశామ్ l
దేవీం సింహతురంగా వివిధాయుధ ధారిణీం కిటీం నౌమి ll 12 ll
ధూమాకారవికారాం ధూమానలసన్నిభాం సదా మత్తామ్ l
పరిపంథియూథహంత్రీం వందే నిత్యం చ ధూమ్రవారాహీం ll 13 ll
వర్ణచతుర్వింశతికా మంత్రేశీం సమదమహిషపృష్ఠస్థాం l
ఉగ్రాం వినీలదేహాం ధ్యాయే కిరివక్త్ర దేవతాం నిత్యాం ll 14 ll
బిందుగణతాత్మకోణాం గజదలావృత్తత్రయాత్మికాం దివ్యాం l
సదనత్రయసంశోభిత చక్రస్థాం నౌమి సిద్ధవారాహీం ll 15 ll
వారాహీ స్తోరతమేతద్యః ప్రపఠేద్భక్తిసంయుతః l
స వే ప్రాప్నోతి సతతం సర్వసౌఖ్యాస్పదం పదం ll 16 ll
ఇతి శ్రీ వారాహీ దేవి స్తవం సంపూర్ణం
Leave a Comment