Home » Ashtothram » Sri Vaibhava Lakshmi Ashtothram
vaibhava lakshmi ashtottaram

Sri Vaibhava Lakshmi Ashtothram

శ్రీ వైభవ లక్ష్మి అష్టోత్తరం (Sri Vaibhava Lakshmi Ashtothram)

  1. ఓం శ్రీ ప్రకృత్యై నమః
  2. ఓం వికృత్యై నమః
  3. ఓం విద్యాయై నమః
  4. ఓం సర్వభూత హిత ప్రదాయై నమః
  5. ఓం శ్రద్ధాయై నమః
  6. ఓం విభూత్యై నమః
  7. ఓం సురభ్యై నమః
  8. ఓం పరమాత్మకాయై నమః
  9. ఓం వాచే నమః
  10. ఓం పద్మాలయాయై నమః || 10 ||
  11. ఓం పద్మాయై నమః
  12. ఓం శుచయే నమః
  13. ఓం స్వాహాయై నమః
  14. ఓం స్వధాయై నమః
  15. ఓం ధన్యాయై నమః
  16. ఓం హిరణ్మయై నమః
  17. ఓం లక్ష్మి యై నమః
  18. ఓం నిత్య పుష్టాయై నమః
  19. ఓం విభావర్యైయ నమః
  20. ఓం ఆదిత్యై నమః || 20 ||
  21. ఓం దిత్యై నమః
  22. ఓం దీప్తాయై నమః
  23. ఓం వసుధాయై నమః
  24. ఓం వసుధారిన్యై నమః
  25. ఓం కమలాయై నమః
  26. ఓం కాంతాయై నమః
  27. ఓం కామాయై నమః
  28. ఓం క్షీరోదసంభవాయై నమః
  29. ఓం అనుగ్రహప్రదాయై నమః
  30. ఓం బుధ్యై నమః
  31. ఓం అనఘాయై నమః
  32. ఓం హరివల్లభాయి నమః
  33. ఓం అశోకాయై నమః
  34. ఓం అమృతాయై నమః
  35. ఓం దీప్తాయై నమః
  36. ఓం లోకశోక వినాశిన్యై నమః
  37. ఓం ధర్మ నిలయాయై నమః
  38. ఓం కరుణాత్మికాయై నమః
  39. ఓం లోక మాత్రే నమః
  40. ఓం పద్మప్రియాయై నమః
  41. ఓం పద్మా హస్తాయై నమః
  42. ఓం పద్మాక్ష్యై నమః
  43. ఓం పద్మా సుందర్యై నమః
  44. ఓం పద్మోద్భవాయై నమః
  45. ఓం పద్మముఖ్యై నమః
  46. ఓం  పద్మనాభ ప్రియాయై నమః
  47. ఓం రమాయై నమః
  48. ఓం పద్మమాలాధరాయై నమః
  49. ఓం దేవ్యై నమః
  50. ఓం పద్మిన్యై నమః
  51. ఓం పద్మ గంధిన్యై నమః
  52. ఓం పుణ్య గంధాయై నమః
  53. ఓం సుప్రసన్నాయి నమః
  54. ఓం ప్రసదాభిముఖ్యై నమః
  55. ఓం ప్రభాయై నమః
  56. ఓం చంద్రవదనాయై నమః
  57. ఓం చంద్రాయై నమః
  58. ఓం చంద్రసహోదర్యై నమః
  59. ఓం చతుర్భుజాయై నమః
  60. ఓం చంద్రరూపాయై నమః
  61. ఓం ఇంధరాయై నమః
  62. ఓం ఇందుశీతలాయై నమః
  63. ఓం ఆహ్లాదజనన్యే నమః
  64. ఓం పుష్ట్యై నమః
  65. ఓం శివాయై నమః
  66. ఓం శివకర్యై నమః
  67. ఓం సత్యై నమః
  68. ఓం విమలాయై నమః
  69. ఓం విశ్వజనన్యై నమః
  70. ఓం దారిద్ర్య నాశిన్యై నమః
  71. ఓం ప్రీతీ పుష్కరిన్యై నమః
  72. ఓం శాంతాయై నమః
  73. ఓం శుక్లమల్యాంబరాయై నమః
  74. ఓం శ్రియై నమః
  75. ఓం శ్రితాయై నమః
  76. ఓం భాస్కర్యై నమః
  77. ఓం బిల్వ నిలయాయై నమః
  78. ఓం వరారోహాయై నమః
  79. ఓం యశస్విన్యై నమః
  80. ఓం వసుందరాయై నమః
  81. ఓం ఉదారాంగాయై నమః
  82. ఓం హారిన్యై నమః
  83. ఓం హేమమాలిన్యై నమః
  84. ఓం ధనధాన్య కర్యై నమః
  85. ఓం సిద్ధయే నమః
  86. ఓం స్స్రైణసౌమ్యాయై నమః
  87. ఓం శుభప్రదాయై నమః
  88. ఓం నృపవేశ్సగతానందాయై నమః
  89. ఓం వరలక్ష్మ్యై నమః
  90. ఓం వసుప్రదాయై నమః
  91. ఓం శుభాయై నమః
  92. ఓం హిరణ్యప్రాకారాయై నమః
  93. ఓం సముద్రతనయాయై నమః
  94. ఓం జయాయై నమః
  95. ఓం మంగళాయై నమః
  96. ఓం దేవ్యై నమః
  97. ఓం విష్ణువక్ష:స్థలస్థితాయై నమః
  98. ఓం విష్ణు పత్ని  నమః
  99. ఓం ప్రసన్నాయై నమః
  100. ఓం భాస్కర్యై నమః
  101. ఓం శ్రీయై నమః
  102. ఓం త్రైణ సౌమ్యాయై నమ
  103. ఓం కమలాలయాయై నమః
  104. ఓం కంబుకంటై నమః
  105. ఓం సునేత్ర్య్యై నమః
  106. ఓం మహాలక్ష్మీయై నమః
  107. ఓం రమాయై నమః
  108. ఓం వైభవలక్ష్మీ దేవ్యై నమః

ఇతి శ్రీ వైభవలక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Kubera Ashtottara Shatanamavali

శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి (Sri Kubera Ashtottara Shatanamavali) ఓం శ్రీ కుబేరాయ నమః ఓం ధనాదాయ నమః ఓం శ్రీమతే నమః ఓం యక్షేశాయ నమః ఓం కుహ్యేకేశ్వరాయ నమః ఓం నిధీశ్వరాయ నమః ఓం శంకర సుఖాయ...

Sri Lopamudrambika Ashtottara Shatanamavali

श्री लोपामुद्राम्बिका अष्टोत्तर शतनामावली (Sri Lopamudrambika Ashtottara Shatanamavali) 1. ॐ श्री लोपमुद्रा मात्रे नम: 2. ॐ श्री अगस्त्येश्वरिये नम: 3. ॐ श्री ब्रह्मस्वरूपिण्ये नम: 4. ॐ श्री शक्तिमायायै नम: 5....

Sri Santoshi Mata Ashtottaram

శ్రీ సంతోషీమాత అష్టోత్తరం (Sri Santoshi Mata Ashtottaram) ఓం కమలసనాయై నమః ఓం కారుణ్య రూపిన్యై నమః ఓం కిశోరిన్యై నమః ఓం కుందరదనాయై నమః ఓం కూటస్థాయై నమః ఓం కేశవార్చితాయై నమః ఓం కౌతుకాయై నమః ఓం...

Sri Medha Dakshinamurthy Ashtottara Sathanmavali

శ్రీ మేధా దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి (Sri Medha Dakshinamurthy Ashtottara Sathanmavali) ఓం విద్యా రూపిణే నమః ఓం మహాయోగినే నమః ఓం శుద్ధ జ్ఞానినే నమః ఓం పినాక ధృతయే నమః ఓం రత్నాలంకృత సర్వాంగినే నమః ఓం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!