శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి (Sri Suktha Ashtottara Shatanamavali)
- ఓం హిరణ్యవర్ణాయై నమః
- ఓం హిరణ్యై నమః
- ఓం సువర్ణరజతస్రజాయై నమః
- ఓం చంద్రాయై నమః
- ఓం హిరణ్యయ్యై నమః
- ఓం లక్ష్మే నమః
- ఓం అనపగామిన్యై నమః
- ఓం అశ్వపూర్వాయై నమః
- ఓం రధమధ్యాయై నమః
- ఓం హస్తినాధప్రబోధిన్యై నమః
- ఓం శ్రియై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం హిరణ్యప్రాకారాయై నమః
- ఓం ఆర్ద్రాయై నమః
- ఓం జ్వలంత్యై నమః
- ఓం తృప్తాయై నమః
- ఓం తర్పయన్యై నమః
- ఓం పద్మేస్థితాయై నమః
- ఓం పద్మవర్ణాయై నమః
- ఓం ప్రభాసాయై నమః
- ఓం యశసాజ్వలంత్యై నమః
- ఓం దేవజుష్టాయై నమః
- ఓం ఉదారాయై నమః
- ఓం పద్మనేమ్యై నమః
- ఓం ఆదిత్యవర్ణాయై నమః
- ఓం బిల్వనిలయాయై నమః
- ఓం కీర్తిప్రదాయై నమః
- ఓం బుద్ధిప్రదాయై నమః
- ఓం గంధద్వారాయై నమః
- ఓం దురాధర్షాయై నమః
- ఓం నిత్యపుష్టాయై నమః
- ఓం కరీషిణ్యై నమః
- ఓం సర్వభూతానామీశ్వర్యై నమః
- ఓం మనసఆకూత్యై నమః
- ఓం వాచస్సత్యాయై నమః
- ఓం కర్దమమాత్రే నమః
- ఓం పద్మమాలిన్యై నమః
- ఓం చిక్లీతమాత్రే నమః
- ఓం పుష్కరిణ్యై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం పుష్టై నమః
- ఓం సువర్ణాయై నమః
- ఓం హేమమాలిన్యై నమః
- ఓం సూర్యాయై నమః
- ఓం యః కరణ్యై నమః
- ఓం యష్టై నమః
- ఓం పింగళాయై నమః
- ఓం చంద్రాయై నమః
- ఓం సర్వసంప్రత్పదాయై నమః
- ఓం పద్మప్రియాయై నమః
- ఓం పద్మిన్యై నమః
- ఓం పద్మహస్తాయై నమః
- ఓం పద్మాలయాయై నమః
- ఓం పద్మదళాయతాక్ష్యే నమః
- ఓం విశ్వ ప్రియాయై నమః
- ఓం విష్ణుమనోనుకూలాయై నమః
- ఓం మహాదేవ్యై నమః
- ఓం విష్ణుపత్యై నమః
- ఓం పద్మాలయాయై నమః
- ఓం పద్మకరాయై నమః
- ఓం ప్రసన్నవదనాయై నమః
- ఓం సౌభాగ్యదాయై నమః
- ఓం భాగ్యదాయై నమః
- ఓం అభయప్రదాయై నమః
- ఓం నానావిధమణిగణభూషితాయై నమః
- ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః
- ఓం విశ్వరూపదర్శిన్యై నమః
- ఓం హరిహర బ్రహ్మదిసేవితాయై నమః
- ఓం పార్శ్వేపంకజశంఖయై నమః
- ఓం పద్మనిధిభిర్యుక్తాయై నమః
- ఓం ధవళతరాంశుకయై నమః
- ఓం గంధమాల్యశోభాయై నమః
- ఓం హరివల్లభాయై నమః
- ఓం క్షీరసముద్రరాజతనయాయై నమః
- ఓం శ్రీరంగధామేశ్వర్యై నమః
- ఓం దాసీభూతసమస్తదేవవనితాయై నమః
- ఓం లోకైకదీపాంకురాయై నమః
- ఓం శ్రీమన్మందకటాక్షలబ్ధాయై నమః
- ఓం విభవత్ బ్రహ్మేంద్రగంగాధరాయై నమః
- ఓం త్రైలోక్యకుటుంబిన్యై నమః
- ఓం సరసిజాయై నమః
- ఓం ముకుందప్రియాయై నమః
- ఓం కమలాయై నమః
- ఓం శ్రీ విష్ణుహృత్కమలవాసిన్యై నమః
- ఓం విశ్వ మాత్రే నమః
- ఓం కమలకోమల అదేగర్భగౌర్యై నమః
- ఓం నమతాంశరణ్యాయై నమః
- ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
- ఓం గరుడవాహనాయై నమః
- ఓం శేషశాయిన్యై నమః
- ఓం అప్రమేయవైభవాయై నమః
- ఓం లోకైకేశ్వర్యై నమః
- ఓం లోకనథదయితాయై నమః
- ఓం దాంతాయై నమః
- ఓం రమాయై నమః
- ఓం మంగళదేవతాయై నమః
- ఓం ఆకారత్రయసంపన్నాయై నమః
- ఓం అరవిందనివాసిన్యై నమః
- ఓం అశేషజగదీశిత్ర్యై నమః
- ఓం వరదవల్లభాయై నమః
- ఓం భగవత్యై నమః
- ఓం శ్రీ దేవ్యై నమః
- ఓం నిత్యానపాయిన్యై నమః
- ఓం విరవ్యాయై నమః
- ఓం దేవదేవదివ్యమహిష్యై నమః
- ఓం అఖిలజగన్మాత్రే నమః
- ఓం అస్మనాత్రే నమః
- ఓం శ్రీ మహాలక్ష్మీణ్యే నమః
ఇతి శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment