Home » Pancharatnam » Sri Subramanya Pancharatna Stotram

Sri Subramanya Pancharatna Stotram

శ్రీ సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం (Sri Subramanya Pancharatna Stotram)

షడాననం చందన లేపితాంగం మహారసం దివ్యమయూర వాహనం
రుత్రస్య సూనం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే || 1 ||

జాజ్వాల్యమానం సురబృంద వందం కుమారధారాతట మందిరస్తం
కందర్ప రూపం కమనీయగాత్రం శ్రీ సుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే || 2 ||

ద్విషట్ భుజం ద్వాదశ దివ్య నేత్రం త్రయితనుం శూలమశిందధానం
శేషావతారం కమనీయ రూపం శ్రీ సుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే || 3 ||

సురారిగ్హ్నో రాహవ శోభమానం సురోత్తమం శక్తిధరం కుమారం
సుధారశక్త్యా యుధ శోభిహస్తం శ్రీ సుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే || 4 ||

ఇష్టార్ద సిద్ధిప్రద మీశ పుత్రం మిస్టాన్నదం భూసుర కామదేనుం
గంగోధ్భవం సర్వజనానుకూలం శ్రీ సుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే || 5 ||

యః శ్లోకపంచమిదం పఠతీహ భక్త్యా  బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ ।
ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టం అంతే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ ॥

Sri Subrahmanya Gadyam

శ్రీ సుబ్రహ్మణ్య గద్యం (Sri Subrahmanya gadyam) పురహరనందన రిపుకుల భంజన దినకర కోటి రూప, పరిహృతలోకతాప, శిఖీన్ద్రవాహన మహేంద్రపాలన విధృతసకలభువనమూల, విధుతనిఖిలదనుజతూల, తాపససమారాధిత, పాపజవికారాజిత, కారుణ్యవీచితమారాకారా, కారుణ్యసలిలపూరాధార, మయూరవరవాహన, మహేంద్రగిరికేతన భక్తి పరగమ్య శక్తి కర రమ్య పరిపాలితనాక పురశాసనపాక,...

Palani Kshetram

పళని క్షేత్రం (Palani Kshetram) మధురై కు వాయువ్యం దిశగా 120 కీ.మీ దూరంలో పళని కలదు. ఇది దిండుగల్లు జిల్లా పరిధి లోనికి వస్తుంది. వైగైనది అనకట్టకు అల్లంత దూరన గల కొండ పైన మురుగన్ ఆలయం ఉంటుంది. ఇది...

Sri Subrahmanya Mangala Pancharatna Stotram

శ్రీ సుబ్రహ్మణ్య మంగళపంచరత్న స్తోత్రం (Sri Subrahmanya Mangala Pancharatna Stotram) 1) సచ్చిదానందరూపాయ నిర్గుణాయ గుణాత్మనే ఉమాశివాత్మజాయ సుబ్రహ్మణ్యాయ మంగళం || 2) శక్త్యాయుధధరాయ పరమహంసస్వరూపిణే ప్రణవార్థబోధకాయ కార్తికేయాయ మంగళం || 3) తారకాసురహరాయ సంసారార్ణవతారిణే గంగాపావకాత్మజాయ శరవణభవాయ మంగళం...

Sri Skanda Shatkam

శ్రీ స్కంద షట్కం (Sri Skanda Shatkam) షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్దనం | దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం || 1 || తారకాసురహంతారం మయూరాసనసంస్థితం | శక్తిపాణిం చ దేవేశం స్కందం వందే శివాత్మజం || 2 ||...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!