శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం (Sri Subramanya Dwadasa nama stotram)
ప్రథమం షణ్ముఖంచ ద్వితీయం గజాననానుజం
ద్వితీయం వల్లీవల్లభంచ చతుర్ధం క్రౌంచభేదకం
పంచమం దేవసేనానీంశ్ఛ షష్ఠం తారకభంజనం
సప్తమం ద్వైమాతురంచ అష్టమం జ్ఞానబోధకం
నవమం భక్తవరదంచ దశమం మోక్షదాయకం
ఏకాదశం శక్తిహస్తంచ ద్వాదశం అగ్నితేజసం ||
Leave a Comment