Home » Kavacham » Sri Subrahmanya Kavacham

Sri Subrahmanya Kavacham

శ్రీ సుబ్రహ్మణ్య కవచం (Sri Subrahmanya Kavacham)

సింధూరారుణ ఇందు కాంతి వదనం కేయూరహారాదిభిః
దివ్యైర్ ఆభరణై విభూషిత తనుం స్వర్గాది సౌఖ్య ప్రదం,

ఆంభోజాభయ శక్తి కుక్కట ధరం,రక్తాంగ రాగోజ్వలం,
సుబ్రహ్మణ్యం ఉపాస్మహే,ప్రణమతాం భీతి ప్రణసోధ్యతం

సుబ్రహ్మణ్యో అగ్రత పాతు సేనాని పాతు పృస్థుతః
గుహోమాం దక్షిణే పాతు వహ్నిజ పాతుమామతః

శిరఃపాతు మహా సేన స్కంధో రక్షే లలాటకం,
నేత్రే మే ద్వాదశాక్షం చ శ్రోత్రే రక్షతు విశ్వభృత్

ముఖం మే షణ్ముఖ పాతు నాసికం శంకరాత్మజ,
ఓష్ఠౌ వల్లీ పతి పాతు జిహ్వాంపాతు షడక్షకం

దేవసేనాధిపతి దంతన్ చుబకం బహుళాసుతః,
కంఠం తారక జిత పాతు బాహు ద్వాదశ బాహు మాన్

హస్తౌ శక్తి దరః పాతు వక్ష పాతు శరోద్ భవ,
హృదయం వహ్ని భూ పాతు కుక్షిం పాత్వంబికాసుత

నాభిం శంభు సుత పాతు కటింపాతు హరాత్మజ,
ఓష్టో పాతు గజారూఢో జహ్ను మే జాహ్నవీ సుత

జంఘో విశాకో మే పాతు పాదౌ మే శిఖి వాహన,
సర్వాంగణి భూతేశ సప్త ధాతుంశ్చ పావకి

సంధ్యా కాలే నిశీదిన్యాం దివ ప్రాతర్ జలే అగ్నేషు,
దుర్గమే చ మహారణ్యే రాజ ద్వారే మహా భయే

తుమలే అరణ్య మధ్యే చ సర్పదుష్టమృగాధిషు,
చోరాదిసాధ్యసంభేధే జ్వరాది వ్యాధి పీడనే

దుష్ట గ్రహాది భీతౌ చ దుర్నిమిత్తాది భీషణే,
అస్త్ర శస్త్ర నిపాతే చ పాతుమాంక్రౌంచరంధ్ర కృత్

య: సుబ్రహ్మణ్య కవచం ఇష్ట సిద్ధి ప్రద: పఠేత్,
తస్య తాపత్రయం నాస్తి సత్యం సత్యం వదామ్యహం

ధర్మర్ధీ లభతే ధర్మం ఆర్తార్థీ చ ఆర్త మాప్నుయాత్,
కామార్తీ లభతే కామం మోక్షర్థీ మోక్షమాప్నుయాత్

యత్ర యత్ర జపేత్ తత్ర తత్ర సన్నిహితో గుహ,
పూజా ప్రతిష్ఠ కాలేచ జపేకాలే పఠేత్ సదా

సర్వాభీష్టప్రదాం తస్య మహా పాతక నాశనం,
య:పఠేత్ శృణుయాత్ భక్త్యా నిత్యం దేవస్య సన్నిధౌ

సుబ్రహ్మణ్య ప్రసాదేన హ్యపమృత్యు సో అంతే
ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్రపౌత్రభి వర్ధనం,
సర్వకామాన్ ఇహ ప్రాప్య సొంధే స్కంధ పురం వృజేత్

Sri Narayana Kavacham

శ్రీ నారాయణ కవచం (Sri Narayana Kavacham) శ్రీ హరిః అథ శ్రీనారాయణకవచ రాజోవాచ యయా గుప్తః సహస్త్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్| క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియమ్||1|| భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్| యథాస్స్తతాయినః శత్రూన్ యేన గుప్తోస్జయన్మృధే||2|| శ్రీశుక ఉవాచ...

Sri Subrahmanya Manasa Puja

శ్రీ సుబ్రహ్మణ్య మానస పూజ (Sri Subrahmanya Manasa Puja) శ్రీమన్మేరుధరాధరాధిప మహాసౌభాగ్యసంశోభితే మన్దారద్రుమవాటికాపరివృతే శ్రీస్కన్దశైలేమలే సౌధే హాటకనిర్మితే మణిమయే సన్మణ్టపాభ్యన్తరే బ్రహ్మానన్దఘనం గుహాఖ్యమనఘం సింహాసనం చిన్తయే ॥ ౧॥ మదనాయుతలావణ్యం నవ్యారుణశతారుణం నీలజీమూతచికురం అర్ధేన్దు సదృశాలికం ॥ ౨॥ పుణ్డరీకవిశాలాక్షం...

Sri Subrahmanya Shatka Stotram

శ్రీ సుబ్రమణ్య షట్కస్తోత్రం (Sri Subrahmanya Shakta Stotram) ఓం శరణాగత మాధుర మాతిజితం కరుణాకర కామిత కామహతం శరకానన సంభవ చారురుచె పరిపాలయ తారక మారకమాం ౹౹1౹౹ హరసార సముద్భవ హైమవని కరపల్లవ లాలిత కమ్రతనో మురవైరి విరించి ముదంబునిదే...

Sri Skanda Shatkam

శ్రీ స్కంద షట్కం (Sri Skanda Shatkam) షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్దనం | దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం || 1 || తారకాసురహంతారం మయూరాసనసంస్థితం | శక్తిపాణిం చ దేవేశం స్కందం వందే శివాత్మజం || 2 ||...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!