Home » Sri Shiva » Sri Siva Sahasranama Stotram
1008 names of lord shiva

Sri Siva Sahasranama Stotram

శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ (Sri Siva Sahasranama Stotram)

ఓం నమః శివాయ

స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః |
సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || 1 ||
జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వాంగః సర్వభావనః |
హరిశ్చ హరిణాక్శశ్చ సర్వభూతహరః ప్రభుః || 2 ||
ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః |
శ్మశానచారీ భగవానః ఖచరో గోచరో‌ర్దనః || 3 ||
అభివాద్యో మహాకర్మా తపస్వీ భూత భావనః |
ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః || 4 ||
మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః |
మహా‌త్మా సర్వభూతశ్చ విరూపో వామనో మనుః || 5 ||
లోకపాలో‌తర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః |
పవిత్రశ్చ మహాంశ్చైవ నియమో నియమాశ్రయః || 6 ||
సర్వకర్మా స్వయంభూశ్చాదిరాదికరో నిధిః |
సహస్రాక్శో విరూపాక్శః సోమో నక్శత్రసాధకః || 7 ||
చంద్రః సూర్యః గతిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః |
అద్రిరద్ర్యాలయః కర్తా మృగబాణార్పణో‌నఘః || 8 ||
మహాతపా ఘోర తపా‌దీనో దీనసాధకః |
సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః || 9 ||
యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాతపాః |
సువర్ణరేతాః సర్వఘ్యః సుబీజో వృషవాహనః || 10 ||
దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః |
విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరో‌బలోగణః || 11 ||
గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |
పవిత్రం పరమం మంత్రః సర్వభావ కరో హరః || 12 ||
కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవానః |
అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహానః || 13 ||
స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః |
ఉష్ణిషీ చ సువక్త్రశ్చోదగ్రో వినతస్తథా || 14 ||
దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ |
సృగాల రూపః సర్వార్థో ముండః కుండీ కమండలుః || 15 ||
అజశ్చ మృగరూపశ్చ గంధధారీ కపర్ద్యపి |
ఉర్ధ్వరేతోర్ధ్వలింగ ఉర్ధ్వశాయీ నభస్తలః || 16 ||
త్రిజటైశ్చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః |
అహశ్చరో‌థ నక్తం చ తిగ్మమన్యుః సువర్చసః || 17 ||
గజహా దైత్యహా లోకో లోకధాతా గుణాకరః |
సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః || 18 ||
కాలయోగీ మహానాదః సర్వవాసశ్చతుష్పథః |
నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః || 19 ||
బహుభూతో బహుధనః సర్వాధారో‌మితో గతిః |
నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాసకః || 20 ||
ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరి చరో నభః |
సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యనిందితః || 21 ||
అమర్షణో మర్షణాత్మా యఘ్యహా కామనాశనః |
దక్శయఘ్యాపహారీ చ సుసహో మధ్యమస్తథా || 22 ||
తేజో‌పహారీ బలహా ముదితో‌ర్థో‌జితో వరః |
గంభీరఘోషో గంభీరో గంభీర బలవాహనః || 23 ||
న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్శకర్ణస్థితిర్విభుః |
సుదీక్శ్ణదశనశ్చైవ మహాకాయో మహాననః || 24 ||
విష్వక్సేనో హరిర్యఘ్యః సంయుగాపీడవాహనః |
తీక్శ్ణ తాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవితః || 25 ||
విష్ణుప్రసాదితో యఘ్యః సముద్రో వడవాముఖః |
హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః || 26 ||
ఉగ్రతేజా మహాతేజా జయో విజయకాలవితః |
జ్యోతిషామయనం సిద్ధిః సంధిర్విగ్రహ ఏవ చ || 27 ||
శిఖీ దండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ |
వైణవీ పణవీ తాలీ కాలః కాలకటంకటః || 28 ||
నక్శత్రవిగ్రహ విధిర్గుణవృద్ధిర్లయో‌గమః |
ప్రజాపతిర్దిశా బాహుర్విభాగః సర్వతోముఖః || 29 ||
విమోచనః సురగణో హిరణ్యకవచోద్భవః |
మేఢ్రజో బలచారీ చ మహాచారీ స్తుతస్తథా || 30 ||
సర్వతూర్య నినాదీ చ సర్వవాద్యపరిగ్రహః |
వ్యాలరూపో బిలావాసీ హేమమాలీ తరంగవితః || 31 ||
త్రిదశస్త్రికాలధృకః కర్మ సర్వబంధవిమోచనః |
బంధనస్త్వాసురేంద్రాణాం యుధి శత్రువినాశనః || 32 ||
సాంఖ్యప్రసాదో సుర్వాసాః సర్వసాధునిషేవితః |
ప్రస్కందనో విభాగశ్చాతుల్యో యఘ్యభాగవితః || 33 ||
సర్వావాసః సర్వచారీ దుర్వాసా వాసవో‌మరః |
హేమో హేమకరో యఘ్యః సర్వధారీ ధరోత్తమః || 34 ||
లోహితాక్శో మహా‌క్శశ్చ విజయాక్శో విశారదః |
సంగ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః || 35 ||
ముఖ్యో‌ముఖ్యశ్చ దేహశ్చ దేహ ఋద్ధిః సర్వకామదః |
సర్వకామప్రసాదశ్చ సుబలో బలరూపధృకః || 36 ||
సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః |
ఆకాశనిధిరూపశ్చ నిపాతీ ఉరగః ఖగః || 37 ||
రౌద్రరూపోం‌శురాదిత్యో వసురశ్మిః సువర్చసీ |
వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః || 38 ||
సర్వావాసీ శ్రియావాసీ ఉపదేశకరో హరః |
మునిరాత్మ పతిర్లోకే సంభోజ్యశ్చ సహస్రదః || 39 ||
పక్శీ చ పక్శిరూపీ చాతిదీప్తో విశాంపతిః |
ఉన్మాదో మదనాకారో అర్థార్థకర రోమశః || 40 ||
వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్శిణశ్చ వామనః |
సిద్ధయోగాపహారీ చ సిద్ధః సర్వార్థసాధకః || 41 ||
భిక్శుశ్చ భిక్శురూపశ్చ విషాణీ మృదురవ్యయః |
మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః || 42 ||
వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభనైవ చ |
ఋతురృతు కరః కాలో మధుర్మధుకరో‌చలః || 43 ||
వానస్పత్యో వాజసేనో నిత్యమాశ్రమపూజితః |
బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ సుచారవితః || 44 ||
ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకధృకః |
నిమిత్తస్థో నిమిత్తం చ నందిర్నందికరో హరిః || 45 ||
నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః |
భగస్యాక్శి నిహంతా చ కాలో బ్రహ్మవిదాంవరః || 46 ||
చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ |
లింగాధ్యక్శః సురాధ్యక్శో లోకాధ్యక్శో యుగావహః || 47 ||
బీజాధ్యక్శో బీజకర్తా‌ధ్యాత్మానుగతో బలః |
ఇతిహాస కరః కల్పో గౌతమో‌థ జలేశ్వరః || 48 ||
దంభో హ్యదంభో వైదంభో వైశ్యో వశ్యకరః కవిః |
లోక కర్తా పశు పతిర్మహాకర్తా మహౌషధిః || 49 ||
అక్శరం పరమం బ్రహ్మ బలవానః శక్ర ఏవ చ |
నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో మనోగతిః || 50 ||
బహుప్రసాదః స్వపనో దర్పణో‌థ త్వమిత్రజితః |
వేదకారః సూత్రకారో విద్వానః సమరమర్దనః || 51 ||
మహామేఘనివాసీ చ మహాఘోరో వశీకరః |
అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః || 52 ||
వృషణః శంకరో నిత్యో వర్చస్వీ ధూమకేతనః |
నీలస్తథా‌గలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః || 53 ||
స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః |
ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భః పరో యువా || 54 ||
కృష్ణవర్ణః సువర్ణశ్చేంద్రియః సర్వదేహినామః |
మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః || 55 ||
మహామూర్ధా మహామాత్రో మహానేత్రో దిగాలయః |
మహాదంతో మహాకర్ణో మహామేఢ్రో మహాహనుః || 56 ||
మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానధృకః |
మహావక్శా మహోరస్కో అంతరాత్మా మృగాలయః || 57 ||
లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః |
మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః || 58 ||
మహానఖో మహారోమా మహాకేశో మహాజటః |
అసపత్నః ప్రసాదశ్చ ప్రత్యయో గిరి సాధనః || 59 ||
స్నేహనో‌స్నేహనశ్చైవాజితశ్చ మహామునిః |
వృక్శాకారో వృక్శ కేతురనలో వాయువాహనః || 60 ||
మండలీ మేరుధామా చ దేవదానవదర్పహా |
అథర్వశీర్షః సామాస్య ఋకఃసహస్రామితేక్శణః || 61 ||
యజుః పాద భుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా |
అమోఘార్థః ప్రసాదశ్చాభిగమ్యః సుదర్శనః || 62 ||
ఉపహారప్రియః శర్వః కనకః కాఝ్ణ్చనః స్థిరః |
నాభిర్నందికరో భావ్యః పుష్కరస్థపతిః స్థిరః || 63 ||
ద్వాదశస్త్రాసనశ్చాద్యో యఘ్యో యఘ్యసమాహితః |
నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః || 64 ||
సగణో గణ కారశ్చ భూత భావన సారథిః |
భస్మశాయీ భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః || 65 ||
అగణశ్చైవ లోపశ్చ మహా‌త్మా సర్వపూజితః |
శంకుస్త్రిశంకుః సంపన్నః శుచిర్భూతనిషేవితః || 66 ||
ఆశ్రమస్థః కపోతస్థో విశ్వకర్మాపతిర్వరః |
శాఖో విశాఖస్తామ్రోష్ఠో హ్యముజాలః సునిశ్చయః || 67 ||
కపిలో‌కపిలః శూరాయుశ్చైవ పరో‌పరః |
గంధర్వో హ్యదితిస్తార్క్శ్యః సువిఘ్యేయః సుసారథిః || 68 ||
పరశ్వధాయుధో దేవార్థ కారీ సుబాంధవః |
తుంబవీణీ మహాకోపోర్ధ్వరేతా జలేశయః || 69 ||
ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః |
సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలో‌నలః || 70 ||
బంధనో బంధకర్తా చ సుబంధనవిమోచనః |
సయఘ్యారిః సకామారిః మహాదంష్ట్రో మహా‌యుధః || 71 ||
బాహుస్త్వనిందితః శర్వః శంకరః శంకరో‌ధనః |
అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహా || 72 ||
అహిర్బుధ్నో నిరృతిశ్చ చేకితానో హరిస్తథా |
అజైకపాచ్చ కాపాలీ త్రిశంకురజితః శివః || 73 ||
ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా |
ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః || 74 ||
ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః |
ఉదగ్రశ్చ విధాతా చ మాంధాతా భూత భావనః || 75 ||
రతితీర్థశ్చ వాగ్మీ చ సర్వకామగుణావహః |
పద్మగర్భో మహాగర్భశ్చంద్రవక్త్రోమనోరమః || 76 ||
బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచఝ్ణ్చురీ |
కురుకర్తా కాలరూపీ కురుభూతో మహేశ్వరః || 77 ||
సర్వాశయో దర్భశాయీ సర్వేషాం ప్రాణినాంపతిః |
దేవదేవః ముఖో‌సక్తః సదసతః సర్వరత్నవితః || 78 ||
కైలాస శిఖరావాసీ హిమవదః గిరిసంశ్రయః |
కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః || 79 ||
వణిజో వర్ధనో వృక్శో నకులశ్చందనశ్ఛదః |
సారగ్రీవో మహాజత్రు రలోలశ్చ మహౌషధః || 80 ||
సిద్ధార్థకారీ సిద్ధార్థశ్చందో వ్యాకరణోత్తరః |
సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః || 81 ||
ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః |
సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః || 82 ||
భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః || 83 ||
వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః |
అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః || 84 ||
ధృతిమానః మతిమానః దక్శః సత్కృతశ్చ యుగాధిపః |
గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరః || 85 ||
హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినామః |
ప్రతిష్ఠాయీ మహాహర్షో జితకామో జితేంద్రియః || 86 ||
గాంధారశ్చ సురాలశ్చ తపః కర్మ రతిర్ధనుః |
మహాగీతో మహానృత్తోహ్యప్సరోగణసేవితః || 87 ||
మహాకేతుర్ధనుర్ధాతుర్నైక సానుచరశ్చలః |
ఆవేదనీయ ఆవేశః సర్వగంధసుఖావహః || 88 ||
తోరణస్తారణో వాయుః పరిధావతి చైకతః |
సంయోగో వర్ధనో వృద్ధో మహావృద్ధో గణాధిపః || 89 ||
నిత్యాత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః |
యుక్తశ్చ యుక్తబాహుశ్చ ద్వివిధశ్చ సుపర్వణః || 90 ||
ఆషాఢశ్చ సుషాడశ్చ ధ్రువో హరి హణో హరః |
వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః || 91 ||
శిరోహారీ విమర్శశ్చ సర్వలక్శణ భూషితః |
అక్శశ్చ రథ యోగీ చ సర్వయోగీ మహాబలః || 92 ||
సమామ్నాయో‌సమామ్నాయస్తీర్థదేవో మహారథః |
నిర్జీవో జీవనో మంత్రః శుభాక్శో బహుకర్కశః || 93 ||
రత్న ప్రభూతో రక్తాంగో మహా‌ర్ణవనిపానవితః |
మూలో విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపో నిధిః || 94 ||
ఆరోహణో నిరోహశ్చ శలహారీ మహాతపాః |
సేనాకల్పో మహాకల్పో యుగాయుగ కరో హరిః || 95 ||
యుగరూపో మహారూపో పవనో గహనో నగః |
న్యాయ నిర్వాపణః పాదః పండితో హ్యచలోపమః || 96 ||
బహుమాలో మహామాలః సుమాలో బహులోచనః |
విస్తారో లవణః కూపః కుసుమః సఫలోదయః || 97 ||
వృషభో వృషభాంకాంగో మణి బిల్వో జటాధరః |
ఇందుర్విసర్వః సుముఖః సురః సర్వాయుధః సహః || 98 ||
నివేదనః సుధాజాతః సుగంధారో మహాధనుః |
గంధమాలీ చ భగవానః ఉత్థానః సర్వకర్మణామః || 99 ||
మంథానో బహులో బాహుః సకలః సర్వలోచనః |
తరస్తాలీ కరస్తాలీ ఊర్ధ్వ సంహననో వహః || 100 ||
ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతః సర్వలోకాశ్రయో మహానః |
ముండో విరూపో వికృతో దండి ముండో వికుర్వణః || 101 ||
హర్యక్శః కకుభో వజ్రీ దీప్తజిహ్వః సహస్రపాతః |
సహస్రమూర్ధా దేవేంద్రః సర్వదేవమయో గురుః || 102 ||
సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోకకృతః |
పవిత్రం త్రిమధుర్మంత్రః కనిష్ఠః కృష్ణపింగలః || 103 ||
బ్రహ్మదండవినిర్మాతా శతఘ్నీ శతపాశధృకః |
పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః || 104 ||
గభస్తిర్బ్రహ్మకృదః బ్రహ్మా బ్రహ్మవిదః బ్రాహ్మణో గతిః |
అనంతరూపో నైకాత్మా తిగ్మతేజాః స్వయంభువః || 105 ||
ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవః |
చందనీ పద్మమాలా‌గ్{}ర్యః సురభ్యుత్తరణో నరః || 106 ||
కర్ణికార మహాస్రగ్వీ నీలమౌలిః పినాకధృకః |
ఉమాపతిరుమాకాంతో జాహ్నవీ ధృగుమాధవః || 107 ||
వరో వరాహో వరదో వరేశః సుమహాస్వనః |
మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగలః || 108 ||
ప్రీతాత్మా ప్రయతాత్మా చ సంయతాత్మా ప్రధానధృకః |
సర్వపార్శ్వ సుతస్తార్క్శ్యో ధర్మసాధారణో వరః || 109 ||
చరాచరాత్మా సూక్శ్మాత్మా సువృషో గో వృషేశ్వరః |
సాధ్యర్షిర్వసురాదిత్యో వివస్వానః సవితా‌మృతః || 110 ||
వ్యాసః సర్వస్య సంక్శేపో విస్తరః పర్యయో నయః |
ఋతుః సంవత్సరో మాసః పక్శః సంఖ్యా సమాపనః || 111 ||
కలాకాష్ఠా లవోమాత్రా ముహూర్తో‌హః క్శపాః క్శణాః |
విశ్వక్శేత్రం ప్రజాబీజం లింగమాద్యస్త్వనిందితః || 112 ||
సదసదః వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః |
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్శద్వారం త్రివిష్టపమః || 113 ||
నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః |
దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణః || 114 ||
దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః |
దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః || 115 ||
దేవాసురగణాధ్యక్శో దేవాసురగణాగ్రణీః |
దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః || 116 ||
దేవాసురేశ్వరోదేవో దేవాసురమహేశ్వరః |
సర్వదేవమయో‌చింత్యో దేవతా‌త్మా‌త్మసంభవః || 117 ||
ఉద్భిదస్త్రిక్రమో వైద్యో విరజో విరజో‌బరః |
ఈడ్యో హస్తీ సురవ్యాఘ్రో దేవసింహో నరర్షభః || 118 ||
విబుధాగ్రవరః శ్రేష్ఠః సర్వదేవోత్తమోత్తమః |
ప్రయుక్తః శోభనో వర్జైశానః ప్రభురవ్యయః || 119 ||
గురుః కాంతో నిజః సర్గః పవిత్రః సర్వవాహనః |
శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః || 120 ||
అభిరామః సురగణో విరామః సర్వసాధనః |
లలాటాక్శో విశ్వదేహో హరిణో బ్రహ్మవర్చసః || 121 ||
స్థావరాణాంపతిశ్చైవ నియమేంద్రియవర్ధనః |
సిద్ధార్థః సర్వభూతార్థో‌చింత్యః సత్యవ్రతః శుచిః || 122 ||
వ్రతాధిపః పరం బ్రహ్మ ముక్తానాం పరమాగతిః |
విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమానః శ్రీవర్ధనో జగతః || 123 ||

శ్రీమానః శ్రీవర్ధనో జగతః ఓం నమ ఇతి ||

ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వే శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ సంపూర్ణమ్ ||

శ్రీ మహా విష్ణువు సహస్ర కమలములతో, సహస్ర నామములను ఉచ్చరిస్తూ ప్రార్తించసాగడు….
శివుడు వెయ్యి కమలములో ఒక కమలమును దాచిపెట్టి విష్ణువుని భక్తిని పరిక్షించదలచాడు, విష్ణువు వెయ్యవ నామానికి ఒక కమలం కనిపించకపోతే తన నేత్రకమలమును అర్పించి శివుని సాక్షత్కారం పొందాడు. శ్రీ మహావిష్ణువే జపించిన శివ సహస్ర నామమును శివరాత్రి రోజున “శివా! నీ దయ” గ్రూపు సభ్యులందరు జపించి దన్యులౌదాం.

Sri Gopala Ashtothara Sathanamavali

శ్రీ గోపాల అష్టోత్తర శతనామావళి (Sri Gopala Ashtothara Sathanamavali) ఓం గజోద్దరాయ నమః ఓం గజగామియే నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం గణనాయకాయ నమః ఓం గుణాశ్రయాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గరుడశ్రేయాయ నమః ఓం...

Sri Rathnagarbha Ganesha Stuti

శ్రీ రత్నగర్భ గణేశ స్తుతి (Sri Rathnagarbha Ganesha Stuti) వామదేవ తనూభవం నిజవామభాగ నమాశ్రితం వల్లభామాశ్లిష్య తన్యుఖ వల్లు వీక్షణ దీక్షితం వాతనంధన వామ్చితార్ధ విదాయినీం సుఖదాయనం వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణం || 1 || కారణం జగతాం...

Sri Samba Sada Shiva bujanga Prayatha Stotram

శ్రీ సాంబసదాశివ భుజంగ ప్రయాత స్తోత్రం (Sri Samba Sada Shiva bujanga Prayatha Stotram) కదా వా విరక్తిః కదా వా సుభక్తిః కదా వా మహాయోగి సంసేవ్య ముక్తిః  | హృదాకాశమధ్యే సదా సంవసన్తం సదానందరూపం శివం సాంబమీడే...

Sri Rama Dwadasa Nama Stotram

శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం (Sri Rama Dwadasa nama Stotram) అస్య శ్రీ రామ ద్వాదశనామ స్తోత్ర మహా మంత్రస్య ఈశ్వర ఋషిః అనుష్టుప్చందః శ్రీ రామచంద్రో దేవతా శ్రీ రామచంద్ర ప్రీత్యర్దే వినియోగః ఓం ప్రధమం శ్రీధరం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!