శ్రీ సిద్దేశ్వరి దేవి కవచం (Sri Siddeshwari Devi Kavacham)
సంసారతారణీ సిద్దా పూర్వశ్యామ్ పాతుమాంసదా బ్రాహ్మణి పాతు చాగ్నేయం దక్షిణే దక్షిణ్ ప్రియా || 1 ||
నేకృత్యాంచండముండాచ పాతుమాం సర్వతాసదా త్రిరూప సాంతాదేవి ప్రతీక్షం పాతుమాం సదా || 2 ||
వాయువ్యం త్రిపురాపాతు హైతురే రుద్రనాయక ఈశానేపదంనేత్రాచ పాతు ఊర్ద్వ త్రిలింగకా || 3 ||
దక్షపార్శేవే మహామాయా వామపార్శ్వే హరప్రియా మస్తకంపాతుమేదేవీ సదాసిద్ధ మనోహర || 4 ||
బాలంమే పాతు రుద్రాణి నేత్రే భువనసుందరీ సర్వతా పాతుమే వాక్యం సదా త్రిపురసుందరీ || 5 ||
శృశానే ఖైరవీపాతు స్కందౌమేసర్వతాస్వయం, ఉగ్రపార్శ్వే మహాబ్రాహ్మ్ హస్తారక్షతు చాంబికా || 6 ||
హృదయంపాకు వజ్రాంగీ నిమ్న నాభిర్ నాభిస్తరే ఆగతాపరమేశనీ పరమానంద విగ్రహ || 7 ||
ప్రిస్తధా కుముదాపాతు సర్వతా సర్వదా వతాత్ గోపనీయం సదాదేవీ న కాస్మైచిత్ ప్రకాశయేత్ || 8 ||
యకశ్యత్ రినూయాదేవ్ తత్కవచం బైరవోద్రితం సంగ్రామే సంజయేత్ శత్రూం మాతంగ్ మివ్ కేసరీ || 9 ||
నాశస్త్రాణి నచఅస్త్రాణి తద్దేహే ప్రవేశంతి వేయ్ స్మశానే ప్రాంతారే దుర్గే ఘోరే నిగృంధనే || 10 ||
నౌకాయాం గిరి దుర్లేచ సంకటే ప్రాణసంశయే మంత్ర తంత్ర భయే ప్రాప్తే విష్వహినీ భయేషు చా || 11 ||
దుర్గతి సంత్రాసేత్ ఘోరం ప్రయాతి కమలాపాదం వంద్యవకాక్ వంధ్యా వామృతావస్తాచ యాంగనా || 12 ||
శృత్వా స్తోత్రం లభేత్ పుత్రం నశినిదానం చిరుజీవితం గురౌ మంత్రా తధా దేవీ వందనే యశ్య శోతమా || 13 ||
ధీర్యస్య సమతామేతి తస్య సిద్దిర్న సంక్షయ || 14 ||
Leave a Comment