Home » Stotras » Sri Shiva Dwadasa Panjara Stotram

Sri Shiva Dwadasa Panjara Stotram

శ్రీ శివ ద్వాదశ పంజర స్తోత్రం (Sri Shiva Dwadasa Panjara Stotram)

శివాయ నిర్వికల్పాయ భవతిమిరాపహారిణే
భస్మత్రిపుండ్రభాసాయ పార్వతీపతయే నమః || 1 ||

శర్వాయ గిరీశాయ సత్సంతానకారిణే
వ్యోమకేశవిరూపాయ గిరిజాపతయే నమః || 2 ||

భవాయ మహేశాయ మహావ్యామోహహారిణే
జటాజూటధరాయ భవానీపతయే నమః || 3 ||

సోమాయ నిర్మలాయ విషజ్వరరోగహారిణే
త్రిపురాసురసంహరాయ శర్వాణీపతయే నమః || 4 ||

శంకరాయ రుద్రాయ అక్షమాలాధారిణే
వ్యాఘ్రచర్మాంబరాయ శివానీపతయే నమః || 5 ||

కాలాయ నీలకంఠాయ సమాధిస్థితికారణే
నాగాభరణధరాయ రుద్రాణీపతయే నమః || 6 ||

ఘోరాయ అఘోరాయ పాపకర్మనివారిణే
నాగయజ్ఞోపవీతాయ కాత్యాయినీపతయే నమః || 7 ||

ఈశానాయ మృడాయ వేదవేదాంతరూపిణే
కైలాసపురవాసాయ శాంకరీపతయే నమః || 8 ||

నిఠలాక్షాయ దేవాయ దక్షిణామూర్తిరూపిణే
సృష్టిస్థిత్యంతరూపాయ భైరవీపతయే నమః || 9 ||

అమృతేశ్వరాయ సాంబాయ వ్యక్తావ్యక్తస్వరూపిణే
భాషాసూత్రప్రదానాయ గౌరీపతయే నమః || 10 ||

పంచాననాయ భర్గాయ ఢమరుపరశుధారిణే
మార్కండేయరక్షకాయ మృడానీపతయే నమః || 11 ||

అభిషేకప్రియాయ యోగ్యాయ యోగానందరూపిణే
భక్తహృత్కమలవాసాయ చండికాపతయే నమః || 12 ||

Aghanasaka Gayatri Stotram

అఘనాశక గాయత్రీ స్తోత్రమ్ (Aghanasaka Gayatri Stotram) భక్తానుకమ్పిన్సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్ । గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాః స్తోత్రమీరయ ॥ ౧॥ ఆదిశక్తే జగన్మాతర్భక్తానుగ్రహకారిణి । సర్వత్ర వ్యాపికేఽనన్తే శ్రీసన్ధ్యే తే నమోఽస్తు తే ॥ ౨॥ త్వమేవ సన్ధ్యా గాయత్రీ...

Sri Gowri Astottara Satanamavali

శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి (Sri Gowri Astottara Satanamavali) ఓం గౌర్యై నమః ఓం గణేశజనన్యై నమః ఓం గుహాంబికాయై నమః ఓం జగన్నేత్రే నమః ఓం గిరితనూభవాయై నమః ఓం వీరభధ్రప్రసవే నమః ఓం విశ్వవ్యాపిణ్యై నమః ఓం...

Sri Dhanvantari Maha Mantram

శ్రీ ధన్వంతరీ మహా మంత్రం (Sri Dhanvantari Maha Mantram) ఓం అం మహా ధన్వంతరియే ఆయురారోగ్య ఐశ్వర్య ప్రధాయకాయ వాతజనిత రోగాన్, పిత్త జనిత రోగాన్,  శ్లేష్మ జనిత రోగాన్, నిర్మూలనాయ, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, కోశామే...

Sri Kalaratri Dwadasa Nama Stotram

శ్రీ కాళరాత్రి ద్వాదశ నామ స్తోత్రం (Sri Kalaratri Dwadasa Nama Stotram) ప్రధమం కారమల రాత్రీ చ ద్వితీయం వ్యఘ్రవాహినీం తృతీయం శుభధాత్రీంశ్చ చతుర్ధం మృత్యురూపిణీమ్ పంచమం సహస్రారాంతస్తాం షష్టం నిధదాయినీం సప్తమం ఖడ్గదరాంశ్చ అష్టమం కల్పాంతకారిణీం నవమం అజ్ఞాన...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!