Home » Stotras » Sri Shiva Ashtottara Shatanama Stotram

Sri Shiva Ashtottara Shatanama Stotram

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం (Sri Shiva Ashtottara Shatanama Stotram)

శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || ౧ ||
శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || ౨ ||
భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః || ౩ ||
గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || ౪ ||
కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || ౫ ||
సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || ౬ ||
హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || ౭ ||
హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోఽనఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || ౮ ||
కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || ౯ ||
వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్న్యో దిగంబరః || ౧౦ ||
అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః || ౧౧ ||
మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః || ౧౨ ||
భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షస్సహస్రపాత్ అపవర్గప్రదోఽనంతస్తారకః పరమేశ్వరః || ౧౩ ||
ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||

Sri Vallabha Maha Ganapathi Trishati

శ్రీ వల్లభ మహాగణపతి త్రిశతీనామావళిః (Sri Vallabha Maha Ganapathi Trishati) అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య గణక ఋషిః గాయత్రీ ఛందః శ్రీమహాగణపతిర్దేవతా | గాం బీజం, గీం శక్తిః, గూం కీలకం, శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః...

Sri Pitambara Ashtakam

श्री पीताम्बराष्टकम् (Sri Pitambara Ashtakam) ज्ञेयं नित्यं विशुद्धं यदपि नुतिशतैर्बोधितं वेदवाक्यैः सच्चिद्रूपं प्रसन्नं विलसितमखिलं शक्तिरूपेण ज्ञातुम् । शक्यं चैतां प्रजुष्टां भवविलयकरीं शुद्धसंवित्स्वरूपां नाम्ना पीताम्बराढ्यां सततसुखकरीं नौमि नित्यं प्रसन्नाम् ॥ १॥...

Pithru Devatha Stuthi

పితృ దేవతా స్తుతి (Pithru Devatha Stuthi) శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన...

Sri Kalabhairava Dasanama Stotram

శ్రీ కాలభైరవ దశనామ స్తోత్రం (Sri Kala bhairava Dasa nama Stotram) కపాలీ కుండలీ భీమో భైరవో భీమవిక్రమః వ్యాలోపవీతీ కవచీ శూలీ శూర: శివప్రియా: | ఏతాని దశ నామాని ప్రాతరుత్ధాయ యః పటేత్ భైరవీ యాతనానస్యాద్ భయం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!