Home » Ashtakam » Sri Shiva Ashtakam
shiva ashtakam

Sri Shiva Ashtakam

శ్రీ శివా అష్టకం (Sri Shiva Ashtakam)

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథ నాథం సదానంద భాజాం
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభు మీశానమీడే || 1 ||

గళే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాల కాలం గణేశాది పాలం
జటాజూట గంగోత్తరంగై ర్విశాలం
శివం శంకరం శంభు మీశానమీడే || 2 ||

ముదామాకరం మండనం మండయంతం
మహా మండలం భస్మ భూషాధరం తమ్
అనాదిం హ్యపారం మహా మోహమారం
శివం శంకరం శంభు మీశానమీడే || 3 ||

వటాధో నివాసం మహాట్టాట్టహాసం
మహాపాప నాశం సదా సుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం
మహేశం శివం శంకరం శంభు మీశానమీడే || 4 ||

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం
గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్
పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్యమానం
శివం శంకరం శంభు మీశానమీడే || 5 ||

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదామ్భోజ నమ్రాయ కామం దదానమ్
బలీవర్ధమానం సురాణాం ప్రధానం
శివం శంకరం శంభు మీశానమీడే || 6 ||

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం
శివం శంకరం శంభు మీశానమీడే || 7 ||

హరం సర్పహారం చితా భూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభు మీశానమీడే || 8 ||

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే
పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నం
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం
విచిత్రై స్సమారాధ్య మోక్షం ప్రయాతి

Madhurashtakam

మధురాష్టకం (Madhurashtakam) అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ । హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥ వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ । చలితం...

Namaskara Ashtakam

నమస్కారాష్టకం (Namaskara Ashtakam) అనంతా తులాతే కసేరే స్తవావే అనంతా తులాతే కసేరే నమావే అనంతాముఖాచా శిణే శేష గాత నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా || 1 || స్మరావేమనీత్వత్పదా నిత్యభావే ఉరావేతరీ భక్తిసాఠీ స్వభావే తరావే జగా తారునీమాయా తాతా...

Sri Bhavani Ashtakam

శ్రీ భవానీ అష్టకం (Sri Bhavani Ashtakam) న తాతో న మాతా న బంధుర్న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా...

Sri Chandika Ashtakam

శ్రీ చండికా అష్టకం (Sri Chandika Ashtakam) श्री चण्डिकाष्टकम् (Sri Chandika Ashtakam in Hindi) सहस्रचन्द्रनित्दकातिकान्त-चन्द्रिकाचयै- दिशोऽभिपूरयद् विदूरयद् दुराग्रहं कलेः । कृतामलाऽवलाकलेवरं वरं भजामहे महेशमानसाश्रयन्वहो महो महोदयम् ॥ १॥ विशाल-शैलकन्दरान्तराल-वासशालिनीं त्रिलोकपालिनीं कपालिनी...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!