Home » Sri Shiva » Sri Shiva Aparadha Kshama Stotram

Sri Shiva Aparadha Kshama Stotram

శివాపరాధక్షమాపణ స్తోత్రం  (Sri Siva Aparadha Kshama Stotram)

ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం
విణ్మూత్రామేధ్యమధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః |
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం
క్షంతవ్యో మేపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 1 ||

బాల్యే దుఃఖాతిరేకాన్మలలులితవపుః స్తన్యపానే పిపాసు
ర్నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి |
నానారోగాతిదుఃఖాద్రుదితపరవశః శంకరం న స్మరామి
క్షంతవ్యో మేపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౨ ||

ప్రౌఢోహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ
దష్టో నష్టోవివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః |
శైవే చింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షంతవ్యో మేపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౩ ||

వార్ధక్యే చేంద్రియాణాం వికలగతిమతశ్చాధిదైవాదితాపైః
ప్రాప్తై రోగైర్వియోగైర్వ్యసనకృశతనోర్‍జ్ఞప్తిహీనం చ దీనమ్ |
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షంతవ్యో మేపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౪ ||

స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం
పూజార్థం వా కదాచిద్బహుతరగహనేఖండబిల్వీదళం వా |
నానీతా పద్మమాలా సరసి వికసితా గంధపూష్పైస్త్వదర్థం
క్షంతవ్యో మేపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౫ ||

దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైర్దధిగుడసహితైః స్నాపితం నైవ లింగం
నో లిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః |
ధూపైః కర్పూరదీపైర్వివిధరసయుతైర్నైవ భక్ష్యోపహారైః
క్షంతవ్యో మేపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౬ ||

నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనే ప్రత్యవాయాకులాఢ్యే
శ్రౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గానుసారే |
తత్త్వోజ్ఞాతే విచారే శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం
క్షంతవ్యో మేపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౭ ||

ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో
హవ్యం తే లక్షసంఖ్యైర్హుతవహవదనే నార్పితం బీజమంత్రైః |
నో తప్తం గాంగాతీరే వ్రతజపనియమైః రుద్రజాప్యం న జప్యం
క్షంతవ్యో మేపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౮ ||

నగ్నో నిఃసంగశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో
నాసాగ్రేన్యస్తదృష్టిర్విదితభవగుణో నైవ దృష్టః కదాచిత్ |
ఉన్మన్యావస్థయా త్వాం విగతగతిమతిః శంకరం న స్మరామి
క్షంతవ్యో మేపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౯ ||

స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుంభితే సూక్ష్మమార్గే
శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే దివ్యరూపే శివాఖ్యే |
లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౧౦ ||

హృద్యం వేదాంతవేద్యం హృదయసరసిజే దీప్తముద్యత్ప్రకాశం
సత్యం శాంతస్వరూపం సకలమునిమనః పద్మషండైకవేద్యమ్ |
జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణవిరహితం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౧౧ ||

చంద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే
సర్పైర్భూషితకంఠకర్ణవివరే నేత్రోత్థవైశ్వానరే |
దంతిత్వక్కృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే
మోక్షార్థం కురు చిత్త వృత్తిమమలామన్యైస్తు కిం కర్మభిః || ౧౨ ||

కిం యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకలత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిం |
జ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ మన శ్రీపార్వతీవల్లభం || ౧౩ ||

పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో
మాఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నమ్
బ్రహ్మద్వేషః ఖలజనరతిః ప్రాణినాం నిర్దయత్వం
మా భూదేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు || ౧౪ ||

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః |
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా || ౧౫ ||

Sri Nandikeshwara Ashtottara Shatanamavali

శ్రీ నందికేశ్వర అష్టోత్తర శతనామావళి (Sri Nandikeshwara Ashtottara Shatanamavali) ఓం శ్రీ నందికేశ్వరాయ నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం శివధ్యానపరాయణాయ నమః ఓం తీక్ణ్ శృంగాయ నమః ఓం వేద వేదాయ నమః ఓం విరూపయే నమః ఓం...

Sri Kamala Stotram

శ్రీ కమలా స్తోత్రం (Sri Kamala Stotram) ఓంకారరూపిణీ దేవి విశుద్ధసత్త్వరూపిణీ || దేవానాం జననీ త్వం హి ప్రసన్నా భవ సుందరి || ౧ || తన్మాత్రంచైవ భూతాని తవ వక్షస్థలం స్మృతమ్ | త్వమేవ వేదగమ్యా తు ప్రసన్నా...

Manu Krutha Surya Stuti

మను కృత సూర్య స్తుతి (Manu Krutha Surya Stuti) నమో నమో వరేణ్యాయ వరదాయాంశుమాలినే | జ్యోతిర్మయ నమస్తుభ్యం అనంతా యాజితాయతే || 1 || త్రిలోకచక్షుషె తుభ్యం త్రిగుణా యామృతాయా చ | నమో ధర్మాయ హంసాయ జగజ్జననహేతవే...

Sri Mantra Matruka Pushpamala Stavam

శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం (Sri Mantra Matruka Pushpamala Stvam) భగవంతుని మనము పంచ పూజ (5 ఉపచారాలు) షోడశోపచార పూజ (16 ఉపచారాలు) చతుష్షష్టి పూజ (64 ఉపచారాలు) అని పలువిధములైన ఉపచారాలతో పూజిస్తూ ఉంటాము. భగవంతునికి నిత్యమూ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!