ఓం శ్రీ శకారాది శాస్త అష్టోత్తర శతనామావళి (Sri Shakaradi Shasta Ashtottara Shatanamavali)
- ఓం శన్నోదాతాయ నమః
- ఓం శంకృతి ప్రియాయ నమః
- ఓం శంకర నందనాయ నమః
- ఓం శంభూ ప్రియాయ నమః
- ఓం శకారిపరి పూజితాయ నమః
- ఓం శకునజ్ఞాయ నమః
- ఓం శకునీశ్వర పాలకాయ నమః
- ఓం శకటారూఢ వినుతాయ నమః
- ఓం శకటాంశఫల ప్రియాయ నమః
- ఓం శంకర ప్రియాయ నమః
- ఓం శకలాక్షయుగత్రాయ నమః
- ఓం శకృత్ కరి స్తోమపాలాయ నమః
- ఓం శక్వరీచండ సేవితాయ నమః
- ఓం శక్రసారధిరక్షాకాయ నమః
- ఓం శక్రాణీ వినుతాయ నమః
- ఓం శక్రోత్సవస మాతృకాయ నమః
- ఓం శాకర్వద్వజసంప్రాప్త బలైశ్వర్య విరాజితాయ నమః
- ఓం శక్రోధసత్ క్రియారంభ బలివే పూజా ప్రియాది తాయ నమః
- ఓం శంకరీచిత్త రంజకాయ నమః
- ఓం శకరావాసదౌరేయ నమః
- ఓం శంఖనిధీశ్వరాయ నమః
- ఓం శంఖభూషనాయ నమః
- ఓం శతమూలకృతాదరాయ నమః
- ఓం శరపుష్పధరాయ నమః
- ఓం శాస్త్రాయ నమః
- ఓం శటాత్మకనిబ్రహణాయ నమః
- ఓం శాండిల్యముని సంస్తుతాయ నమః
- ఓం శతకుందసుమప్రియాయ నమః
- ఓం శతకుంభాద్రినిలయాయ నమః
- ఓం శతక్రతుజయప్రదాయ నమః
- ఓం శక్రారామకృతావాసాయ నమః
- ఓం శైలజాపరిలాలితాయ నమః
- ఓం శతకంటసమద్యుతాయ నమః
- ఓం శతవీర్యాయ నమః
- ఓం శతబలాయ నమః
- ఓం శతవాహకాయ నమః
- ఓం శత్రుఘ్నాయ నమః
- ఓం శత్రువంచకాయ నమః
- ఓం శతాలకంధరధరాయ నమః
- ఓం శనిపీదాహరాయ నమః
- ఓం శనిప్రదోషవ్రతభ్రుత్వ భక్తభరణోత్పకాయ నమః
- ఓం శన్యనుగ్రహకారకాయ నమః
- ఓం శమధనన్తుతాయ నమః
- ఓం శరణ్యా య నమః
- ఓం శరణాగతరక్షకాయ నమః
- ఓం శరజన్మసహోదరాయ నమః
- ఓం శరజన్మ ప్రియాంకరాయ నమః
- ఓం శర జన్మ గణాధీశాయ నమః
- ఓం శారంగపాణియే నమః
- ఓం శాండిల్యగోత్రవరదాయ నమః
- ఓం శాతపత్రకాయ నమః
- ఓం శాతోధరప్రభాయ నమః
- ఓం శాంతాయ నమః
- ఓం శాంతినిధాయ నమః
- ఓం శాంతాత్మాయ నమః
- ఓం శాంతిసాధకాయ నమః
- ఓం శాంతి విగ్రహాయ నమః
- ఓం శాంతి కామాయ నమః
- ఓం శాంతి పతి యే నమః
- ఓం శాంతివాచకాయ నమః
- ఓం శాంత స్తుతాయ నమః
- ఓం శాంతనుతాయ నమః
- ఓం శాపఘ్నాయ నమః
- ఓం శాపభీతేడ్యాయ నమః
- ఓం శాప నిగ్రహాయ నమః
- ఓం శాస్త్రజ్ఞాయ నమః
- ఓం శాస్త్రపక్షాయ నమః
- ఓం శాస్త్రార్దాయ నమః
- ఓం శాస్త్ర పోషకాయ నమః
- ఓం శాస్త్రా శ్రయాయ నమః
- ఓం శాస్త్రకామాయ నమః
- ఓం శాస్త్రర్దపండితాయ నమః
- ఓం శాస్త్రపారంగాయ నమః
- ఓం శిఖి మిత్రాయ నమః
- ఓం శిఖి లోచనాయ నమః
- ఓం శితి కంటాత్మసంభవాయ నమః
- ఓం శిబిప్రియాయ నమః
- ఓం శివాత్మా నమః
- ఓం శివజ్ఞా య నమః
- ఓం శివధర్మ విచారకాయ నమః
- ఓం శివజన్మాయ నమః
- ఓం శివావాసాయ నమః
- ఓం శివాస్పదాయ నమః
- ఓం శివేశ్వరాయ నమః
- ఓం శివారాధ్యాయ నమః
- ఓం శివనాయకాయ నమః
- ఓం శివాంశవే నమః
- ఓం శివమూర్తయే నమః
- ఓం శివభక్తాయ నమః
- ఓం శివాభిష్ట్టాయ నమః
- ఓం శివోత్సాహాయ నమః
- ఓం శివసమ్మోహాయ నమః
- ఓం శుభదండాంకితకరాయ నమః
- ఓం శుక్రప్రపూజితాయ నమః
- ఓం శుక్ల పుష్పప్రియాయ నమః
- ఓం శుద్ధామ్ తకపరిపాలకాయ నమః
- ఓం శుభమానసాయ నమః
- ఓం శుభభాషితాయ నమః
- ఓం శుభాంగాయ నమః
- ఓం శుభాచారాయ నమః
- ఓం శేమూషి దు:ఖ హంతాయ నమః
- ఓం శైవశాత్రప్రచారకాయ నమః
- ఓం శివార్దాయ నమః
- ఓం శైవదక్షాయ నమః
- ఓం శ్లాఘ్యాయా నమః
- ఓం శ్వేతస్సుమాధరాయ నమః
- ఓం శ్యామాయ నమః
- ఓం శూలినే నమః
ఇతి శ్రీ శకారాది శాస్త అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment