Home » Sri Saraswati Devi » Sri Saraswati Stotram

Sri Saraswati Stotram

శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్ (Sri Saraswati Stotram)

Saraswathi devi stotramసరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి
జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః

ఇంద్రనీలాలకా చంద్రబింబాననా
పక్వబింబాధరా రత్నమౌళీధరా
చారువీణాధరా చారు పద్మాసనా
శారదా పాతుమాం లోకమాతా సదా

స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా
ఫాల కస్తూరికాయోగి బృందార్చితా
మత్తమాతంగ సంచారిణీ లోకపా
శారదా పాతుమాం లోకమాతా సదా

రాజరాజేశ్వరీ రాజరాజార్చితా
పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ
అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ
శారదా పాతుమాం లోకమాతా సదా

భారతీ భావనా భావితా కామదా
సుందరీ కంబుదాయాద కంఠాన్వితా
రత్నగాంగేయ కేయూర బాహుజ్జ్వలా
శారదా పాతుమాం లోకమాతా సదా

Sri Dakshinamurthi Varnamala Stotram

శ్రీ దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం  (Sri Dakshinamurthi Varnamala Stotram) ఓమిత్యేతద్యస్య బుధైర్నామ గృహీతం యద్భాసేదం భాతి సమస్తం వియదాది యస్యాజ్ఞాతః స్వస్వపదస్థా విధిముఖ్యాస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి || ౧ || నమ్రాంగాణాం భక్తిమతాం యః పురుషార్థాన్దత్వా క్షిప్రం హంతి...

Sri Shiva Manasa Pooja Stotram

శ్రీ శివ మానస పూజా స్తోత్రమ్ (Sri Shiva Manasa Pooja Stotram) రత్నైః కల్పిత మాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనమ్ । జాజీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం...

Maheshwara Pancharatna Stotram

మహేశ్వర పంచరత్న స్తోత్రం (Maheshwara Pancharatna Stotram) ప్రాతస్స్మరామి పరమేశ్వర వక్త్రపద్మం ఫాలాక్షి కీల పరిశోషిత పంచబాణమ్ భస్మ త్రిపుండ్ర రచితం ఫణికుండలాఢ్యం కుందేందు చందన సుధారస మందహాసమ్ || ౧ || ప్రాతర్భజామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగ శూల హరిణాః...

Sri Pratyangira Devi Suktam

శ్రీ ప్రత్యంగిరా సూక్తం (Sri Pratyangira Devi Suktam / Rukkulu) యాం కల్పయంతి వహతౌ వధూమివ విశ్వరూపాం హస్తకృతాం చికిత్సవః | సారాదేత్వప నుదామ ఏనాం || 1 || శీర్షణ్వతీ నస్వతీ కర్ణిణీ కృత్యాకృతా సంభృతా విశ్వరూపా |...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!