Home » Kavacham » Sri Saraswati Kavacham

Sri Saraswati Kavacham

శ్రీ సరస్వతి కవచం (Sri Saraswathi Kavacham)

ఓం శ్రీం హ్రీమ్ సరస్వత్యై స్వాహా శిరోమేపాతు సర్వతః |
ఓం శ్రీం వగ్ధెవతాయై స్వాహా ఫాలంమే సర్వదావతు ||

ఓం హ్రీమ్ సరస్వత్యై స్వహేతి శ్రోత్రెపాతునిరంతరం |
ఓం శ్రీం హ్రీమ్భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్‌మం సదావతు ||

ఓం హ్రీమ్ విద్యాదిస్టాత్రుదెవ్యై స్వాహా చోష్టాం సదా వతు |
ఓం శ్రీం హ్రీమ్ బ్రాహ్మ్యై స్వాహేతి దంత పంక్తిం సదావతు ||

ఓం ఐం ఇథ్యెకాక్షరో మంత్రోమమ కంటమ్ సదావతు | ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రేవాం స్కంధౌమే శ్రీం సదావతు ||

ఓం హ్రీం విద్యాదిస్టాత్రుదేవ్యై స్వాహా సర్వాంగం సదావతు | ఓం సర్వకంటవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదావతు ||

ఓం సర్వజిహ్వగ్రవాసిన్యై స్వాహా అగ్నిదిసిరక్షతు | ఓం హ్రీమ్ శ్రీం క్లీమ్ సరస్వత్యై బుధ జనన్యై స్వాహా ||

సతతం మంత్ర రాజోయం దక్షినే మాం సదావతు | ఓం ఐం హ్రీమ్ శ్రీం త్ర్యక్షరో మాంత్రోనైరుత్యాం సర్వదావతు | ఓం ఐం హ్రీమ్ జిహ్వ గ్రవాసిన్యై స్వాహా మాం వారునేవతు | ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యెమ్ మాం సదావతు| ఓం ఏమ్ శ్రీం క్లీమ్ గద్యవాసీన్యై స్వాహా మాముత్థరేవతు | ఓం ఐం సర్వశాస్త్రవాసిన్యె స్వాహా ఈశాన్యాం సదావతు | ఓం హ్రీమ్ సర్వపూజితాయై స్వాహా చోర్ధ్యం సదావతు | ఓం హ్రీమ్ పుస్తకవాసీన్యై స్వాహా అధోమాం సదావతు | ఓం గ్రంధబీజ స్వరూపాయై స్వాహా మాం సర్వతోవతు ||

Sri Seetha Rama Stotram

శ్రీ సీతా రామ స్తోత్రం  (Sri Seetha Rama Stotram) అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం || రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికం సూర్య వంశ సముద్భూతమ్ సోమ...

Sri Vasara Saraswati Stotram

శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం (Sri Vasara Saraswati Stotram) శరచ్చంద్ర వక్త్రాం లసత్పద్మ హస్తాం – సరోజ నేత్రాం స్ఫురద్రత్న మౌళీం! ఘనాకార వేణీ౦ నిరాకార వృత్తిం భజే శారదాం వాసరా పీఠ వాసాం || 1 || 2....

Navagraha Kavacham

నవగ్రహ కవచం (Navagraha Kavacham) ఓం శిరో మే పాతు మార్తండః కపోలం రోహిణీ పథిహ్ ముఖ మంగారకః పాతు కంతం ఛ శశినందనః || 1 || బుద్ధిం జీవః సదాపాతు హృదయం బృగునందనః జతరం ఛ శని: పాతు...

Sri Chandi Kavacham

శ్రీ చండీ కవచం (Sri Chandi Kavacham) న్యాసః అస్య శ్రీ చండీ కవచస్య | బ్రహ్మా ఋషిః | అనుష్టుప్ ఛందః | చాముండా దేవతా | అంగన్యాసోక్త మాతరో బీజమ్ | నవావరణో మంత్రశక్తిః | దిగ్బంధ దేవతాః...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!