శ్రీ సంతోషీమాత ద్వాదశ నామాలు (Sri Santoshi mata dwadasa namalu)
- ఓం శ్రీ సంతోషిన్యై నమః
- ఓం సర్వానందదాయిన్యై నమః
- ఓం సర్వ సపత్కరాయై నమః
- ఓం శుక్రవార ప్రియాయై నమః
- ఓం శుక్రవార శ్రీ మహా లక్ష్మ్యై నమః
- ఓం సౌభాగ్యదాయిన్యై నమః
- ఓం బాలాస్వరూపిన్యై నమః
- ఓం మధుప్రియాయై నమః
- ఓం సర్వెశ్వర్యై నమః
- ఓం సుధాస్వరూపిన్యై నమః
- ఓం కరుణామూర్త్యై నమః
- ఓం సుఖప్రదాయై నమః
శ్రీ సంతోషిమాత లఘు పూజ చేసే వారు ఈ 12 నామాలు చదువుతూ పువ్వులు అక్షింతలు చల్లవలెను
Leave a Comment