Home » Shirdi Sai Baba » Sri Sai Prardhana Ashtakam
sai prarthana ashtakam

Sri Sai Prardhana Ashtakam

శ్రీ సాయి ప్రార్ధనాష్టకం (Sri Sai Prardahna Ashtakam)

శాంతచిత్తా మహాప్రజ్ఞా సాయినాథా దయాకరా
దయాసింధో సత్యస్వరూపా మాయాతమ వినాశనా || 1 ||

జాతా గోతాతీతా సిద్దా అచింత్యా కరుణాలయ
పాహిమాం పాహిమాం నాథా షిరిడీ గ్రామనివాసయా || 2 ||

శ్రీ జ్ఞానార్క జ్ఞానదాత్యా సర్వ మంగళకారికా
భక్త చిత్త మరాళ హే శరణాగత రక్షక || 3 ||

సృష్టికర్తా విరించీ తూ పాతాతూ ఇందిరావతి
జగత్రలయానేత రుద్రతో తూచ నిశ్చింతీ || 4 ||

తుజవీణే రితాకోటే టావ నాయా మహీవరీ
సర్వజ్ఞతూ సాయినాథ సర్వాంచ్యా హృదయాంతరీ || 5 ||

క్షమా సర్వపరాథాంఛీ కరానీ హేచీమాగణే
ఆభక్త సంశయాచ్యాత్యాలాటా శ్రీఘ్రనివారిణే || 6 ||

తూధేను వత్సమీతాన్హే తూ ఇందుచంద్రకాంతి మీ
స్వర్ణదీరూప త్వత్పాదా ఆదరేదా సహానమీ || 7 ||

టేవా ఆతా శిరీమాజ్యా కృపేచాకర పంజర
శోకచింతా నివారా నీ గుణూహా తవకింకరః || 8 ||

Shri Saibaba Madhyana Harathi

శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి (Sri Saibaba Madhyana Harathi) శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై చేకొనుమా పంచారతి సాయి బాబా నీకే హారతి ఈయగ హారతి రారే సాయి బాబాకే హారతి భక్తులార రారండి కలసి...

Sri Sainatha Moola beeja Mantrakshara Stotram

శ్రీ సాయినాథ మూలభీజ మంత్రాక్షర స్తోత్రం (Sri Sainatha Moola beeja Mantrakshara Stotram) అత్రిసుపుత్ర  శ్రీ సాయినాథ ఆశ్రిత రక్షక  శ్రీ సాయినాథ ఇందీవరాక్ష  శ్రీ సాయినాథ ఈశితత్వ  శ్రీ సాయినాథ ఉదాత్తహృదయ  శ్రీ సాయినాథ ఊర్జితనామ శ్రీ సాయినాథ ఋణ...

Sri Sainatha Ashtakam

శ్రీ సాయినాథ అష్టకం (Sri Sainatha Ashtakam) బ్రహ్మస్వరూపా సాయినాథా విష్ణు స్వరూపా సాయినాథా | ఈశ్వర రూప సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 1 || బ్రహ్మస్వరూపా సాయినాథా అద్భుతచరితా సాయినాథా అభయ ప్రదాత సాయినాథా |...

Sri Sai Baba Mahima Stotram

శ్రీ సాయిబాబా మహిమ స్తోత్రం (Sri Sai Baba Mahima Stotram) సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహార హేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౧ || భవధ్వాంత విధ్వంస మార్తాండ మీఢ్యం మనోవాగతీతం మునిర్ధ్యాన...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!