శ్రీ రంగనాథా అష్టకం (Sri Ranganatha Ashtakam)
పద్మాదిరాజే గురుదౌదిరాజే విరచరాజే సుర రాజరాజే |
త్రైలోక్య రాజే అఖిల రాజరాజే శ్రీ రంగరాజే నమతా నమామి || 1 ||
శ్రీ చిత్తశాయీ భజగేంద్రశాయీ, నాదార్కశాయీ, ఫణిభోగశాయీ
అంబోదిశాయీ, వతత్రశాయీ, శ్రీ రంగరాజే నమతా నమామి || 2 ||
లక్ష్మీనివాసే జగతాంనివాసే హృద్పద్మవాసే రవిబింబవాసే |
శేషాద్రివాసే అఖిలలోకవాసే, శ్రీ రంగరాజే నమతా నమామి || 3 ||
నీలంబువార్నే భుజపూర్ణ కర్ణే కర్ణాంతనేత్రే కమలాకలత్రే
శ్రీ వల్లిరంగే జితమల్గరంగే శ్రీ రంగరంగే నమతా నమామి || 4 ||
బ్రహ్మాదివంద్యే జగదేక వంద్యే రంగే ముకుందే,ముదితారవిందే |
గోవిందదేవ అఖిలదేవదేవే శ్రీరంగ దేవే నమతా నమామి || 5 ||
అనంతరూపే నిజభోధరూపే భక్తిస్వరూపే శృతిమూర్తిరూపే |
శ్రీకాంతి రూపే రమణీయరూపే శ్రీ రంగ రూపేనమతా నమామి || 6 ||
కర్మప్రమాదే నరకప్రమాదే భక్తిప్రమాదే జగతాధిగాదే |
అనాధనాథే జగదేకనాథే శ్రీ రంగనాథే నమతా నమామి || 7 ||
అమోఘనిద్రే జగదేక నిద్రే విధాహ్యనిద్రే విషయా సముద్రే |
శ్రీ యోగనిద్రే శ్రీ రంగనిద్రే శ్రీ రంగనాధే నమతా నమామి || 8 ||
శ్రీ రంగనాథ అష్టకం మిదం పుణ్యం ప్రాతఃకాలే పఠేన్నరః కోటి జన్మకృతం పాపం తత్క్షణేన వినశ్యతి
Leave a Comment