Home » Stotras » Sri Rama Raksha Stotram

Sri Rama Raksha Stotram

శ్రీ బుధకౌశికముని విరచిత శ్రీ రామరక్షా స్తోత్రం: (Sri Rama Raksha Stotram)

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ ||

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ ||

సా సితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్త్రాతుమావిర్భూతమజం విభుమ్ ||

రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతుః ఫాలం దశరథాత్మజః ||

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రః ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః ||

జిహ్వాం విద్యా నిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః ||

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ||

సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షః కుల వినాశకృత్ ||

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః
పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః ||

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ||

పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మ చారిణః
న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః ||

రామేతి రామభద్రేతి రామ చంద్రేతి వా స్మరన్
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ||

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యఃకంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః ||

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం ||

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః ||

ఆరామః కల్పవృక్షాణాం విరామస్సకలాపదామ్
అభిరామః త్రిలోకానామ్ రామః శ్రీమాన్సనః ప్రభుః ||

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ ||

ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘోత్తమౌ ||

ఆత్తసజ్యధనుషా విషుస్పృశావక్షయాశుగ నిషంగసంగినౌ
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ||

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్చన్ మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః ||

రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘోత్తమః ||

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీ వల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ||

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ||

రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాసనమ్
స్తువంతి నామభిర్ది వైర్నతే సంసారిణో నరాః ||

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్
కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ||

రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ ||

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||

శ్రీరామ రామ రఘునందన రామరామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ||

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచ సాగ్రణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ||

మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ జానే న జానే ||

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ||

మనోజవం మారుతతుల్య వేగమ్
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ||

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||

భర్జనం భవబీజానామ్ ఆర్జనం సుఖసంపదామ్
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్ ||

రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయ స్సదా భవతు మే భో రామ మాముద్ధర ||

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

ఇతి శ్రీ బుధకౌశిక ముని విరచితం రామరక్షాస్తోత్రం సంపూర్ణం

Sri Bhadralakshmi Stotram

శ్రీ భద్రలక్ష్మీ స్తోత్రం (Sri Bhadralakshmi Stotram) శ్రీదేవీ ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవా | తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం లోకసుందరీ || పంచమం విష్ణుపత్నీతి షష్ఠం శ్రీవైష్ణవీతి చ | సప్తమం తు వరారోహా అష్టమం హరివల్లభా || నవమం...

Shiva Aksharamala Stotram

శివ అక్షరమాల స్తోత్రం (Shiva Aksharamala Stotram ) సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ || సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ || అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ | ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ...

Sri Lakshmi Ganapathi Stotram

శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం (Sri Lakshmi Ganapathi Stotram) ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం ఓం హ్రాం...

Sri Subrahmanya Shasti

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి (Sri Subrahmanya Shasti) దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో “శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!