Home » Ashtothram » Sri Rama Ashtottara Sathnamavali
sri rama ashtottara shatanamavali

Sri Rama Ashtottara Sathnamavali

శ్రీ రామ అష్టోత్తర శతనామావళి(Sri Rama Ashtottara Sathanamavali)

1. ఓం శ్రీరామాయ నమః
2. ఓం రామభద్రాయ నమః
3. ఓం రామచంద్రాయ నమః
4. ఓం శాశ్వతాయ నమః
5. ఓం రాజీవలోచనాయ నమః
6. ఓం శ్రీమతే నమః
7. ఓం రాజేంద్రాయ నమః
8. ఓం రఘుపుంగవాయ నమః
9. ఓం జానకీవల్లభాయ నమః
10. ఓం జైత్రాయ నమః
11. ఓం జితామిత్రాయ నమః
12. ఓం జనార్ధనాయ నమః
13. ఓం విశ్వామిత్రప్రియాయ నమః
14. ఓం దాంతాయ నమః
15. ఓం శరణత్రాణతత్పరాయ నమః
16. ఓం వాలిప్రమాధనయ నమః
17. ఓం వాగ్మినే నమః
18. ఓం సత్యవాచే నమః
19. ఓం సత్యవిక్రమాయ నమః
20. ఓం సత్యవ్రతాయ నమః
21. ఓం వ్రతధరాయ నమః
22. ఓం సదాహనుమదాశ్రితాయ నమః
23. ఓం కొసలేయాయ నమః
24. ఓం ఖరధ్వంసినే నమః
25. ఓం విరాధవధపందితాయ నమః
26. ఓం విభీషణ పరిత్రాత్రే నమః
27. ఓం హారకోదండఖండనాయ నమః
28. ఓం సప్తతాళభేత్రె నమః
29. ఓం దశగ్రీవశిరోహరాయ నమః
30. ఓం జామదగ్న్యమహాదర్ప నమః
31. ఓం దశనాయ నమః
32. ఓం తాటకాంతకాయ నమః
33. ఓం వేదాంతసారాయ నమః
34. ఓం వేదాత్మనే నమః
35. ఓం భవరోగస్యభేషజాయ నమః
36. ఓం దూషణత్రిశిరోహంత్రే నమః
37. ఓం త్రిమూర్తయే నమః
38. ఓం త్రిగుణాత్మకాయ నమః
39. ఓం త్రివిక్రమాయ నమః
40. ఓం త్రిలోకాత్మనే నమః
41. ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః
42. ఓం త్రిలోకరక్షకాయ నమః
43. ఓం ధన్వినే నమః
44. ఓం దండకారుణ్యవర్తనాయ నమః
45. ఓం అహల్యాశాపశమనాయ నమః
46. ఓం పితృభక్తాయ నమః
47. ఓం వరప్రదాయ నమః
48. ఓం జితేంద్రియాయ నమః
49. ఓం జితక్రోధాయ నమః
50. ఓం జితామిత్రాయ నమః
51. ఓం జగద్గురవే నమః
52. ఓం ఋక్షవానరసంఘాతివే నమః
53. ఓం చిత్రకూటసముశ్రాయాయ నమః
54. ఓం జయంతత్రాణవరదాయ నమః
55. ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః
56. ఓం సర్వదేవాదిదేవాయ నమః
57. ఓం మృతవానరజీవనాయ నమః
58. ఓం మాయామారీచహంత్రే నమః
59. ఓం మహాదేవాయ నమః
60. ఓం మహాభుజాయ నమః
61. ఓం సర్వదేవస్తుత్యాయ నమః
62. ఓం సౌమ్యాయ నమః
63. ఓం బ్రహ్మణ్యాయ నమః
64. ఓం మునిసంస్తుతాయ నమః
65. ఓం మహాయోగినే నమః
66. ఓం మహోదయ నమః
67. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
68. ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః
69. ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
70. ఓం ఆదిపురుషాయ నమః
71. ఓం పరమపురుషాయ నమః
72. ఓం మహాపురుషాయ నమః
73. ఓం పుణ్యోదయాయ నమః
74. ఓం దయాసారాయ నమః
75. ఓం పురాణపురుషోత్తమాయ నమః
76. ఓం స్మితవక్త్రాయ నమః
77. ఓం మితభాషిణే నమః
78. ఓం పుర్వభాషిణే నమః
79. ఓం రాఘవాయ నమః
80. ఓం అనంతగుణగంబీరాయ నమః
81. ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః
82. ఓం మాయామానుషచారిత్రాయ నమః
83. ఓం మహాదేవాదిపూజితాయ నమః
84. ఓం సేతుకృతే నమః
85. ఓం జితవారాశయే నమః
86. ఓం సర్వాతీర్ధమయాయ నమః
87. ఓం హరయే నమః
88. ఓం శ్యామాంగాయ నమః
89. ఓం సుందరాయ నమః
90. ఓం శూరాయ నమః
91. ఓం పీతవాసనే నమః
92. ఓం ధనుర్ధరాయ నమః
93. ఓం సర్వయజ్నాధిపాయ నమః
94. ఓం యజ్వినే నమః
95. ఓం జరామరణవర్జితాయ నమః
96. ఓం విభీషణప్రతిష్టాత్రీ నమః
97. ఓం సర్వావగుణవర్జితాయ నమః
98. ఓం పరమాత్మినే నమః
99. ఓం పరస్మై నమః
100. ఓం బ్రహ్మణే నమః
101. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
102. ఓం పరస్మైజ్యోతిషే నమః
103. ఓం పరస్మైధామ్నే నమః
104. ఓం పరాకాశాయ నమః
105. ఓం పరాత్పరాయ నమః
106. ఓం పరేశాయ నమః
107. ఓం పారగాయ నమః
108. ఓం సర్వదేవాత్మకాయ నమః

Sri Ganga Ashtottara Shatanamavali

శ్రీ గంగా అష్టోత్తర శతనామావళి (Sri Ganga Ashtottara Shatanamavali) ఓం గంగాయై నమః । ఓం విష్ణుపాదసంభూతాయై నమః । ఓం హరవల్లభాయై నమః । ఓం హిమాచలేన్ద్రతనయాయై నమః । ఓం గిరిమణ్డలగామిన్యై నమః । ఓం తారకారాతిజనన్యై...

Sri Lopamudrambika Ashtottara Shatanamavali

श्री लोपामुद्राम्बिका अष्टोत्तर शतनामावली (Sri Lopamudrambika Ashtottara Shatanamavali) 1. ॐ श्री लोपमुद्रा मात्रे नम: 2. ॐ श्री अगस्त्येश्वरिये नम: 3. ॐ श्री ब्रह्मस्वरूपिण्ये नम: 4. ॐ श्री शक्तिमायायै नम: 5....

Sri Veerabrahmendra Swamy Ashtothram

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అష్టోత్తర శతనామావళి (Sri Veerabrahmendra Swamy Ashtothram) ఓం వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః ఓం వీరనారాయణాయ నమః ఓం వీరభోగవసంతావతారాయ నమః ఓం వీరాగ్రగణ్యాయ నమః ఓం వీరెంద్రాయ నమః  ఓం వీరాధివీరాయ నమః ఓం వీతరాగాయ...

108 Shiva Lingas

మహిమాన్విత 108 లింగాలు (108 Shiva Lingas) 1. ఓం లింగాయ నమః 2. ఓం శివ లింగాయ నమః 3. ఓం శంబు లింగాయ నమః 4. ఓం ఆధిగణార్చిత లింగాయ నమః 5. ఓం అక్షయ లింగాయ నమః...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!