శ్రీ రాజమాతంగీశ్వరీ పాపపరిహార స్తోత్రం
శంకర సంగిని కింకర పోషిణి శిక్షిత దైవత శత్రుశతే శారద నిర్మల శీత కరాంకుర రంజిత జత్నకిరీటయుతే|
పర్వతనందిని పంకజ గంధిని సన్నుత కామితకల్పలతే పాలయమామిహ పాపవినాశినిపాదనతామర పాలనుతే ||౧||
మ్రుగమదకల్పిత చిత్రకచిత్రిత చంద్రకలోజ్వల ఫాలయుతే కుంకుమ పంకిల కుంభి కులేశ్వర కుమ్భానిభ స్థానభార నతే |మంజుల మణిగణ రంజిత కాంచన కాంచి లతాన్చిత మధ్యలతే పాలయమామిహ పాపవినాశిని పాదనతామర ఫాలనుతే ||౨||
మధుకరముద్రిత పుష్పశరాన్చిత పాణి పరాజిత మధ్యలతే మధురస నిర్భర మృత్యు భయాపహ పుండ్రక కల్పితచాపలతే|సన్నుత సాభయ వాంచిత సంతతి దానరతాంశుక పాశయుతే పాలయమామిహ పాపవినాశిని పాదనతామర ఫలనుతే ||౩||
పుష్ప శరావృత పశుపతి జిత్వరపుష్ప శరాసన తోణకచే మన్మధమర్ధన మాన మదావలి భంగ క్రుతావర తున్గకుచే |భాసుర సుస్మిత దీదితి దిక్రుత శారద పూర్ణ శశాంక రుచే పాలయమామిహ పాపవినాశిని పాదనతామర ఫాలనుతే ||౪||
అర్థచతుష్టయ సిన్దుసుతాగ్రుహ పంకజానాల నిభాలస బాహులతే స్థూల కుచాంచల చుంబిత మంజుల మౌక్తిక హారలతే|నూపుర శింజిత పాద గతాగత నిర్జిత హంసగతే పాలయమామిహ పాపవినాశిని పాదనతమర ఫాలనుతే ||౫||
Leave a Comment