శ్రీ రాహు కవచం (Sri Rahu kavacham)
అస్య శ్రీ రాహు కవచస్య కశ్యప రుషిహి అనుష్టుప్ చందః
రాహు దేవతా రాహు ప్రీత్యర్దే జాపే వినియోగః
ఓం ప్రణమామి సదా రాహుం శూర్పాకారం కిరీటినం
సైయీంహికేయం కరాల్యాసం భూతనామభయప్రధం || 1 ||
నీలాంబరం శిరఃపాతు లలాటం లోకవిందితః
చక్షుషీ పాతు మే రాహు: శ్రోత్రేత్వర్ధ శరీరవాన్ || 2 ||
నాసికాం మే కరలాస్య: శూలపాణి ర్ముఖం మమ
జిహ్వాం మే సింహికాసోను: కంటే మే కటినాంఘ్రికః || 3 ||
భుజంగేశో భుజై పాతు నీలమాల్యాంబరః కరౌ
పాతు వక్షస్థలం మంత్రి పాతు కుక్షిం విధుంతుదః || 4 ||
కటింమే వికటఃపాతు ఉరు మే పాతు సురపూజితః
స్వర్భానుహ్ జానునీ పాతు జంఘేమే పాతు జాడ్చహా || 5 ||
గుల్ఫౌ గ్రహాదిపః పాతు పాదౌ మే భీషణాక్రుతిహి
సర్పాణ్యంగాని మే పాతు నీలచందన భూషణః || 6 ||
రాహోరిధం కవచామీప్సిత సిద్ధిదంస్యాత్ భక్త్యా పటత్యనుదినం
నియతః సుచిహి సన్ ప్రాప్నోతి కీర్తి మతులాం శ్రియం
సమృద్ధి మాయుహ్ ఆరోగ్యమాత్మ విజయం చ హి త్రత్పసాదాత్ || 7 ||
ఇతి శ్రీ పాదమే రాహు కవచం సంపూర్ణం
Leave a Comment