Home » Mala Mantram » Sri Pratyangira Devi Mala Mantram

Sri Pratyangira Devi Mala Mantram

శ్రీ ప్రత్యంగిరా మాలా మంత్రః (Sri Prathyangira Mala Mantram)

ఓం నమః కృష్ణ వాససే శత సహస్ర కోటి సింహాసనే సహస్ర వదనే అష్టా దశ భుజే మహా బలే మహా బల పరాక్రమే | అజితే అపరాజితే దేవీ మహా ప్రత్యంగిరే ప్రత్యంగిరసే అన్య పరక్రమ విధ్వంశిని పరమంత్రో ఛాధిని పరమంత్రోత్ సాధిని సర్వభూతధమని గేం  శౌం ప్రేం  ఘ్రీం క్రోం మాం  సర్వ ఉపధ్రవేభ్యః  సర్వ ఆపద్యో రక్ష రక్ష హ్రాం ఘ్రీం క్షీరీం క్రోం సర్వ దేవానామ్ ముఖం స్తంభయ స్తంభయ సర్వవిఘ్నం చింది చింది సర్వ ధుష్టానాం భక్షయ భక్షయ వక్త్రాలయ జ్వాలా జిహ్వే కరాళ వధనే సర్వ యంత్రాణి స్పోటయ స్పోటయ త్రోటయ త్రోటయ ప్రత్యసుర సముధ్రాన్ విద్రావయ విద్రావయ సం రౌద్రమూర్తె మహా ప్రత్యంగిరే  మహావిద్యే  శాంతిం కురు కురు మమ శత్రూన్ భక్షయ భక్షయ ఓం హ్రాం హ్రీం హ్రూం జంబే జంబే మోహే మోహే స్తంభే స్తంభే  ఓం హ్రీం హుం ఫట్ స్వాహా |

ఓం హ్రీం  ఈం గ్లౌం  శ్రీం సౌం ఐం హుం కృష్ణ వసనే  శత సహస్ర సింహ వదనె అష్టా దశ భుజే మహాభలే శత పారాక్రమ పూజితే అజితే అపరాజీతే దేవి  ప్రత్యంగిరే పర సైన్య పర కర్మ విధ్వంశిని పర మంత్ర పర యంత్ర పర తంత్ర ఉచ్చాటినీ పర విద్యా గ్రాశ కరే సర్వ భూత ధమని క్షం గ్లౌం సౌం ఈం హ్రీం గ్రీం గ్రాం  ఏహి ఏహి ప్రత్యంగిరే చిత చిత్రూపె సర్వ ఉపద్రవెభ్యయః సర్వ రోగే భ్యః, సర్వ గ్రహ దోషేభ్యః,
ప్రత్యంగిరే మాం రక్ష రక్ష
హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః
క్షాం క్షీం క్షూం క్షయిం క్షౌం క్షః
గ్లాం గ్లీం గ్లూం గ్లైం గ్లౌం గ్లః
ప్రత్యంగిరే పర బ్రహ్మ మహిషి పరమకారునికే ఏహి మమ శరీరే ఆవేశయ ఆవేశయ మమ హృదయే స్పుర స్పుర మమాంక్షే ప్రస్పుర ప్రస్పుర సర్వ ధుష్టా నామ్ వాచం ముఖం వధం స్తంభయ స్తంభయ జిహ్వం కీలయ కీలయ బుద్ధిమ్ వినాశాయ వినాశాయ ప్రత్యంగిరే మహా కుండలిని చంద్రకళావధంశిని భేతాళ వాహనే ప్రత్యంగిరే కపాల మాలా ధారిణి త్రీశూళ వజ్రాంకుశబాణ భానసర పాని పాత్ర పూరితం మమ శత్రూన్ శ్రోనితం పిబ పిబ మమ శత్రూన్ మాంసయ ఖాదయ ఖాదయ మమ శత్రూన్ తాడయ తాడయ మమ వైరి జనాన్ దహా దహా మమ విధ్వేశ కారినం శీగ్రమెవ భక్షయ భక్షయ శ్రీ ప్రత్యంగిరే భక్త కారునికే శీగ్రమేవ ధయాం కురు కురు సధ్యో జ్వర జాధ్య ముఖ్‌తిమ్ కురు కురు భేతాళ బ్రహ్మరాక్షాధీమ్ జహి జహి మమ శత్రూన్ తాడయ తాడయ ప్రారబ్ధ సంచిత క్రియమానాం దహా దహా ధూషకాన్ సధ్యో ధీర్గ రోగ యుక్తాన్ కురు కురు ప్రత్యంగిరే ప్రాణ శక్తి మయె మమ వైరి జన ప్రాణాన్ హన హన మర్ధయ మర్ధయ నాశయ నాశయ

ఓం శ్రీం హ్రీం క్లీం సౌం గ్లౌం ప్రత్యంగిరే మహా మాయె దేవి దేవి మమ వాంఛితం కురు కురు మమ రక్ష రక్ష మమ ప్రత్యంగిరే స్వాహా  ||

Sri Dattatreya Mala Mantram

శ్రీ దత్తాత్రేయా మాలా మంత్రం (Sri Dattatreya Mala Mantram) ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్రసన్తుష్టాయ, మహాభయనివారణాయ మహాజ్ఞానప్రదాయ, చిదానన్దాత్మనే బాలోన్మత్తపిశాచవేషాయ, మహాయోగినే అవధూతాయ, అనసూయానన్దవర్ధనాయ అత్రిపుత్రాయ, ఓం భవబన్ధవిమోచనాయ, ఆం అసాధ్యసాధనాయ, హ్రీం సర్వవిభూతిదాయ, క్రౌం అసాధ్యాకర్షణాయ, ఐం...

Sri Prathyangira Panjara Stotram

శ్రీ ప్రత్యంగిరా పంజర స్తోత్రం (Sri Prathyangira Panjara Stotram) సిద్దవిద్యా మహకాళీ యత్రే వేహ చ మోదతే| సప్త లక్ష మహవిద్యా గోపితా పరమేశ్వరీ|| మహకాళీ మహదేవీ శంకరశ్రేష్ఠ దేవతా| యస్యాః ప్రసాద మాత్రేణ పరబ్రహ్మ మహేశ్వరః|| కృత్రిమాది విషఘ్నీశా...

Sri Karthaveeryarjuna Mala Mantram

శ్రీ కార్తవీర్యార్జున మాలామంత్రః (Sri Karthaveeryarjuna Mala Mantram) అస్య శ్రీకార్తవీర్యార్జున మాలామంత్రస్య దత్తాత్రేయ ఋషిః గాయత్రీ ఛందః శ్రీకార్తవీర్యార్జునో దేవతా దత్తాత్రేయ ప్రియతమాయ హృత్ మాహిష్మతీనాథాయ శిరః రేవానదీజలక్రీడాతృప్తాయ శిఖా హైహయాధిపతయే కవచం సహస్రబాహవే అస్త్రం కార్తవీర్యార్జున ప్రసాద సిద్ధ్యర్థే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!