Sri Prathyangira Stotram (శ్రీ ప్రత్యంగిరా దేవీ స్తోత్రం)
ఓం మాతర్మేమదు కైట భగ్ని మహిషా ప్రాణాపహారోధ్యమే,
హేలా నిర్మిత ధూమ్ర లోచన నవదేహే చండముండార్దినీ
నిషేషీ కృత రక్త భీజ దనుజే నిత్యే నిషుమ్బాపహే
షుమ్భాని ధ్వంసిని సంహరారు: దురితం దుర్గే నమస్తేమ్బికేo
ప్రతంగిరా మాశ్రిత కల్పవళీం అనంత కల్యాణ గుణాభి రామాం
సురా సురే షార్చిత పాద పద్మాం సచ్చిత్ పరానంద మయీం నామామి
ప్రత్యంగిరా సర్వజగత్ ప్రసూతిం సర్వేశ్వరీం సర్వభయాపహన్త్రీం
సమస్త సంపత్ సుఖదాం సమస్త శరీరినీం సర్వ ద్రుశం నమామీం
ప్రత్యంగిరాం కామదుకాం నిజాఘ్రి పద్మశ్రితానం పరిపింది భీమాం
శ్యామాం శివాం శంకర దీప దీప్తిం సింహాకృతీం సింహముఖీం నమామీం
యంత్రాని తంత్రాని చ మంత్రజాలం కృత్యాన్ పరేశాంచ మహోగ్ర కృత్యేo
ప్రత్యంగిరీ ధ్వషయ యంత్ర తంత్ర మంత్రాంచ సుఖీయాన్ ప్రకటీ కురుశ్వావ్
కుటుంభ వృధీం ధన ధాన్య వృధీం సమస్త భోగానమితాన్ శ్రియంచ
సమస్త విద్యాన్ సుభిశార ధత్వం వకిన్చమే దేహి మహోగ్ర కృత్యేo
సమస్త దేశాది పతే నమాషువశే శివే స్థాపయ శత్రు సంఘాన్
హనాషు మే దేవి మహోగ్ర కృత్యే ప్రసీద దేవేశ్వరీ భుక్తి ముక్తే
జయ ప్రత్యంగిరే దేవి జయ విశ్వమయే శివే జయ దుర్గే మహా దేవి మహా కృత్యే నమోస్తుతే
జయ ప్రత్యంగిరే విష్ణు విరించి భవ పూజితే సర్వాజ్ఞానందమయీ సర్వేశ్వరీ నమోస్తుతే
బ్రహ్మాండానాం మసేషానాం సరన్యే జగదేంబికే అశేష జగతారాధ్యే నమః ప్రత్యంగిరే స్తుతే
ప్రత్యంగిరే మహా కృత్యే దుష్టరాపన్నివారిణీ సఖలాపరన్నివృతిమే సర్వదా కురు సర్వదే
ప్రత్యంగిరే జగన్మాతే జయ శ్రీ పరమేశ్వరీం తీవ్ర దారిద్ర్య ధుఖం మే క్షిప్రo మే వరామ్బికే
ప్రత్యంగిరే మహా మాయే భీమే భీమపరాక్రమే మమ శత్రూన్ అసేషాన్ త్వం దుష్టాన్ నాశయ నాశయ
ప్రత్యంగిరే మహా దేవ్యే జ్వాలా మాలో జ్వాలాననేం క్రూరగ్రహాన్ సేషాం త్వం దః ఖాధాగ్ని లోచనే
ప్రత్యంగిర మహా ఘోరే పరమంత్రాoన్శ్చ కుత్రిమాన్ పర కృత్యా యంత్ర తంత్ర జాలం చేధయ చేధయ
ప్రత్యంగిరే విశాలాక్షి పరాత్పర తరే శివే దేహి మే పుత్రపౌత్రాది పారం పర్యో ఛితాం శ్రియం
ప్రత్యంగిరే మహా దుర్గే భోగ మోక్ష ఫల ప్రదే సఖలాబీష్ట సిద్ధిం మే దేహి సర్వేశ్వర సర్వేశ్వరీ
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమో స్తుతే
Leave a Comment