Home » Stotras » Sri Nrusimha Saraswathi Ashtakam

Sri Nrusimha Saraswathi Ashtakam

శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం (Sri Nrusimha Saraswathi Ashtakam)

ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం|నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీగురుమ్ |
గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం|వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 1 ||

మోహపాశ అంధకార జాతదూర భాస్కరం | ఆయతాక్ష పాహి శ్రియావల్లభేశ నాయకమ్ |
సేవ్యభక్తబృంద వరద భూయో భూయో నమామ్యహం|వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 2 ||

చిత్తజారి వర్గషడ్కమత్త వారణాంకుశం|సత్యసార శోభితాత్మ దత్త శ్రియావల్లభమ్ |
ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం| వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 3 ||

వ్యోమ వాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం| కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనమ్ |
కామితార్థదాతృ భక్తకామధేను శ్రీగురుం|వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 4 ||

పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం| చండదురితఖండనార్థ దండధారి శ్రీగురుమ్ |
మండలీకమౌళి మార్తాండ భాసితాననం| వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 5 ||

వేదశాస్త్రస్తుత్యపాదమాదిమూర్తి శ్రీగురుం|నాదబిందు కళాతీత కల్పపాద సేవ్యయమ్ |
సేవ్యభక్తబృందవరద భూయో భూయో నమామ్యహం|వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 6 ||

అష్టయోగతత్త్వ నిష్ఠతుష్ట జ్ఞానవారిధిం|కృష్ణవేణీ తీరవాస పంచనదీ సంగమమ్ |
కష్టదైన్యదూర భక్తతుష్ట కామ్యదాయకం| వందయామి నారసింహ సరస్వతీశ పాహిమామ్ || 7 ||

నారసింహ సరస్వతీశ నామమష్టమౌక్తికం| హార కృత్య శారదేన గంగాధరాఖ్య స్వాత్మజమ్ |
ధారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం|ప్రార్థయామి దత్తదేవ సద్గురుం సదావిభుమ్ || 8 ||

నారసింహ సరస్వతీశ అష్టకం చ యః పఠేత్| ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనమ్ |
సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం| చారువర్గ కామ్యలాభ నిత్యమేవ యః పఠేత్ ||

ఇతి శ్రీ గురు చరితామృతే శ్రీనృసింహ సరస్వత్యుపాఖ్యానే సిద్ధనామధారక సంవాదే శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం సంపూర్ణం

Grahanam Vidhulu Niyamalu

గ్రహణ సమయం లో పాటించ వల్సిన నియమాలు (Grahanam Vidhulu Niyamalu) గ్రహణ సమయం లో ముఖ్యం గా 9 విధులు పాటించాలి గ్రహణం పట్టుస్నానం చెయ్యాలి గ్రహణం విడుపు స్నానం చెయ్యాలి గ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉండాలి. దర్భలను నిల్వ...

Dwadasa Arya Surya Stuthi

ద్వాదశార్యలు సూర్య స్తుతి (Dwadasa Arya Surya Stuthi) సూర్యభగవానుడి సర్వరోగ నివారణకు స్తోత్రం ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః | హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు || 1 || తా|| ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు...

Sri Hanumat Stotram

శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం (Sri Hanumat Stotram) నీతాఖిల విషయేచ్ఛం – జాతానం దాశ్రుపులక మత్యచ్ఛమ్ సీతాపతి దూతాద్యం – వాతాత్మజ మద్య భావయే హృద్యమ్॥ 1 ॥ తరుణారుణ ముఖకమలం కరుణారసపూర పరితాపాంగం – సంజీవన మాశాసే –...

Sri Rajarajeshwari Dwadasa nama Stotram

.శ్రీ రాజరాజేశ్వరీ ద్వాదశ నామ స్తోత్రం (Sri RajaRajeshwari Dwadasa nama Stotram) ప్రథమం రాజరాజేశ్వరీ నామ ద్వితీయం శశిశేఖరప్రియాం తృతీయాం మన్మదోద్ధారిణీంశ్చ చతుర్ధం అర్ధాంగశరీరిణీం పంచమం రజతాచలవాసినీంశ్చ షష్ఠం హరిసోదరీం సప్తమం వనచారిణీంశ్చ అష్టమం ఆర్తిభంజనీం నవమం పంచకోశాంతరస్థితాంశ్చ దశమం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!