Home » Mahavidya » Sri Neela Saraswati Stotram
neela saraswati stotram

Sri Neela Saraswati Stotram

శ్రీ నీల సరస్వతీ స్తోత్రం (Sri Neela Saraswathi Stotram)

ఘోరరూపే మహారావే సర్వశత్రుక్షయంకరీ |
భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 1 ||

సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే |
జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 2 ||

జటాజూటసమాయుక్తే లోలజిహ్వానుకారిణీ |
ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || ౩ ||

సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోఽస్తు తే |
సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ || 4 ||

జడానాం జడతాం హంసి భక్తానాం భక్తవత్సలా |
మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 5 ||

హ్రూం హ్రూంకారమయే దేవి బలిహోమప్రియే నమః |
ఉగ్రతారే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ || 6 ||

బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే |
మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్ || 7 ||

ఇంద్రాదిదేవ సద్వృందవందితే కరుణామయీ |
తారే తారధినాథాస్థే త్రాహి మాం శరణాగతమ్ || 8 ||

అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ పఠేన్నరః |
షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాఽత్ర కార్యా విచారణా || 1 ||

మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్ |
విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికమ్ || 2 ||

ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః |
తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే || ౩ ||

పీడాయాం వాపి సంగ్రామే జప్యే దానే తథా భయే |
య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః |

ఇతి శ్రీ నీల సరస్వతీ స్తోత్రం సంపూర్ణం

Sri Bala Shanti Stotram

శ్రీ బాలా శాంతి స్తోత్రం (Sri Bala Shanti Stotram) శ్రీ భైరవ ఉవాచ జయ దేవి జగద్ధాత్రి జయ పాపౌఘహారిణి, జయ దుఃఖప్రశమని శాంతిర్భవ మమార్చనే  ll 1 ll శ్రీబాలే పరమేశాని జయ కల్పాంతకారిణి, జయ సర్వవిపత్తిఘ్నే శాంతిర్భవ...

Sri Srinivasa Vidya

శ్రీ శ్రీనివాస విద్య (Sri Srinivasa Vidya) శుక్లపక్షం (పాడ్యమి నుండి పౌర్ణమి వరకు) ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ సహస్ర’శీర్-షా పురు’షః | సహస్రాక్షః సహస్ర’పాత్ | స భూమిం’ విశ్వతో’...

Sri Baglamukhi Khadgamala Stotram

శ్రీ బగళాముఖీ ఖడ్గమాలా స్తోత్రమ్ (Sri Baglamukhi Khadgamala Stotram) వినియోగః అస్యశ్రీ బగళాఖడ్గమాలా స్తోత్రమహా మంత్రస్య నారదఋషిః, అనుష్టుప్ఛంద, శ్రీ బగలాముఖీ దేవతా, హ్రీంబీజం, స్వాహాశక్తి:, ఓం కీలకం, జపేవినియోగః॥ ధ్యానమ్ : జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేనశత్రూన్ పరిపీడయంతీం...

Sri Girija Devi Stotram

శ్రీ గిరిజా దేవీ స్తోత్రం (Sri Girija Devi Stotram) మందారకల్ప హరిచందన పారిజాత మధ్యే శశాంకమణి మంటపవేది సంస్థే అర్దేందుమౌళి సులలాట షడర్దనేత్రి బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 1 || కేయూరహార కటకాంగద కర్ణపూర కాంచీకలాప...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!