శ్రీ నవదుర్గా స్తుతి (Sri Nava Durga Stuti)
ప్రధమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధకం |
పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ
సప్తమం కాళ రాత్రీ చ, మహాగౌరీతి చాష్టమం |
నవమం సిద్ధిదా ప్రోక్తా, నవదుర్గాః ప్రకీర్తితాః ||
ఇతి నవదుర్గా స్తోత్రం సంపూర్ణం
Sri Nava Durga Stuti in English
Pradhamam sailaputhri cha, dwitheeyam brahmachariṇi
thr̥utiyam chandraghaṇṭethi, kuṣhmaṇḍethi chathurdhakam |
panchamam skandamatheti, ṣhaṣṭama kathyayaneethi cha
sapthamam kaḷa rathri cha, mahagaurithi cha aṣhṭamam |
navamam siddhidha proktha, navadurga prakeerthitaḥ ||
ithi navadurga stotram sampoorṇam
Leave a Comment