Home » Stotras » Sri Margabandhu Stotram

Sri Margabandhu Stotram

శ్రీ మార్గబంధు స్తోత్రం (Sri Margabandhu Stotram)

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

ఫాలావనమ్రత్కిరీటం
ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్ |
శూలాహతారాతికూటం
శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || ౧ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

అంగే విరాజద్భుజంగం
అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం
ఓంకారవాటీకురంగం
సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుమ్ || ౨ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

నిత్యం చిదానందరూపం
నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపం
కార్తస్వరాగేంద్రచాపం
కృత్తివాసం భజే దివ్యసన్మార్గబంధుమ్ || ౩ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

కందర్పదర్పఘ్నమీశం
కాలకంఠం మహేశం మహావ్యోమకేశం
కుందాభదంతం
సురేశం కోటిసూర్యప్రకాశం భజే మార్గబంధుమ్ || ౪ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

మందారభూతేరుదారం
మందరాగేంద్రసారం మహాగౌర్యదూరం
సిందూరదూరప్రచారం
సింధురాజాతిధీరం భజే మార్గబంధుమ్ || ౫ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

అప్పయ్యయజ్జ్వేంద్ర గీతం
స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే
తస్యార్థసిద్ధిం విధత్తే
మార్గమధ్యేఽభయం చాశుతోషో మహేశః || ౬ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

Sri Bala Dasamayie Stotram

శ్రీ బాలా దశమయీ (Sri Bala Dasamayie Stotram) శ్రీ కాలీ బగలాముఖీ చ లలితా ధూమ్రావతీ భైరవీ మాతఙ్గీ భువనేశ్వరీ చ కమలా శ్రీవజ్ర వైరోచనీ. తారా పూర్వ మహాపదేన కథితా విద్యా స్వయం శమ్భునా లీలా రూప మయీ...

Eshwara Dandakam

ఈశ్వర దండకం (Eeshwara Dandakam) శ్రీ కంఠ, లోకేశ, లోకోద్భవస్థాన, సంహారకారీ పురారి ! మురారి! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా ! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! దేవ నీదైన తత్వంబు !...

Matangi Mahavidya

మాతంగీ మహావిద్య (Matangi Mahavidya) Matangi Jayanti is celebrated on Akshaya Tritiya day in Vaisakha Masam (Shukla Paksha  Tritiya day) as per Telugu calendar. దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ...

Sri Venkatesha Mangala Stotram

శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రం (Sri Venkatesha Mangala Stotram) శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ||1|| అర్ధము: లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!