శ్రీ మహిషాసుర మర్ధిని అష్టోత్తర శతనామావళి (Sri Mahishasura Mardini ashtottara Shatanamavali)
- ఓం మాహత్యై నమః
- ఓం చేతనాయై నమః
- ఓం మాయాయై నమః
- ఓం మహాగౌర్యై నమః
- ఓం మహేశ్వర్యై నమః
- ఓం మహోదరాయై నమః
- ఓం మహాకాళ్యై నమః
- ఓం మహాబలాయై నమః
- ఓం మహా సుధాయై నమః
- ఓం మహా నిద్రాయై నమః
- ఓం మహా ముద్రయై నమః
- ఓం మహోదయయై నమః
- ఓంమహాభోగాయై నమః
- ఓం మహా మోహాయై నమః
- ఓం మహా జయాయై నమః
- ఓం మహామష్ట్యై నమః
- ఓం మహా లజ్జాయై నమః
- ఓం మహా దృత్యై నమః
- ఓం మహాఘోరాయై నమః
- ఓం మహా దుష్ట్రాయై నమః
- ఓం మహా కాంత్యై నమః
- ఓం మహా స్కృత్యై నమః
- ఓం మహా పద్మాయై నమః
- ఓం మహా మేధాయై నమః
- ఓం మహాభోదాయై నమః
- ఓం మహాతపసే నమః
- ఓం మహాస్థానాయై నమః
- ఓం మహా రవాయై నమః
- ఓం మహారోషాయై నమః
- ఓం మహాయుధాయై నమః
- ఓం మహా బంధనసంహర్యై నమః
- ఓం మహా భయవినాశిన్యై నమః
- ఓం మహా నేత్రాయై నమః
- ఓం మహా వక్త్రాయ నమః
- ఓం మహా వక్షసే నమః
- ఓం మహాభుజాయై నమః
- ఓం మహామహీరుహాయై నమః
- ఓం పూర్ణాయై నమః
- ఓం మహాఛాయాయై నమః
- ఓం మహా నఘాయై నమః
- ఓం మహా శాంత్యై నమః
- ఓం మహా శ్వాసాయై నమః
- ఓం మహాపర్వతనందిన్యై నమః
- ఓం మహా బ్రహ్మమయ్యై నమః
- ఓం మాత్రే నమః
- ఓం మహా సారాయై నమః
- ఓం మహాసురఘ్నై నమః
- ఓం మహత్యై నమః
- ఓం పార్వత్యై నమః
- ఓం చర్చితాయై నమః
- ఓం శివాయై నమః
- ఓం మహాక్షాంత్యై నమః
- ఓం మహా బ్రాంత్యై నమః
- ఓం మహామంత్రాయై నమః
- ఓం మహాతంత్రాయై నమః
- ఓం మహామాయ్యై నమః
- ఓం మహాకులాయై నమః
- ఓం మహా లోలయై నమః
- ఓం మహామాయాయై నమః
- ఓం మహాఫలాయై నమః
- ఓం మహావనీలాయై నమః
- ఓం మహాశీలాయై నమః
- ఓం మహాబలాయై నమః
- ఓం మహా నిలయాయై నమః
- ఓం మహాకాలాయై నమః
- ఓం మహా చిత్రాయై నమః
- ఓం మహాసేతవే నమః
- ఓం మహా హేతవే నమః
- ఓం యశస్విన్యై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం మహా సాధ్యాయై నమః
- ఓం మహా సత్యాయై నమః
- ఓం మహాగత్యై నమః
- ఓం మహానుఖిన్యై నమః
- ఓం మహా దుస్వప్న నాశిన్యై నమః
- ఓం మహా మోక్ష ప్రదాయై నమః
- ఓం మహా పక్షాయై నమః
- ఓం మహా యశస్విన్యై నమః
- ఓం మహాభద్రాయై నమః
- ఓం మహావాణ్యై నమః
- ఓం మహారోగ వినాశిన్యై నమః
- ఓం మహాధారాయై నమః
- ఓం మహాకారాయై నమః
- ఓం మహామార్యై నమః
- ఓం ఖేచర్యై నమః
- ఓం మోహిణ్యై నమః
- ఓం మహా క్షేమం కర్యై నమః
- ఓం మహాక్షమాయై నమః
- ఓం మహేశ్వర్యప్రదాయిన్యై నమః
- ఓం మహా విషఘ్యై నమః
- ఓం విషదాయై నమః
- ఓం మహాదుః నమః
- ఓం ఖవినాశిన్యై నమః
- ఓం మహా వర్షాయై నమః
- ఓం మహాతత్త్వాయై నమః
- ఓం మహంకాళయై నమః
- ఓం మహా కైలాసనాసిన్యై నమః
- ఓం మహాసుభద్రాయై నమః
- ఓం సుభగాయై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం మహా సత్యై నమః
- ఓం మహా ప్రత్యంగిరా యై నమః
- ఓం మహా నిత్యాయై నమః
- ఓం మహా ప్రళయ కారిణ్యై నమః
- ఓం మహా శక్యై నమః
- ఓం మహామత్యై నమః
- ఓం మహా మంగళ కారిణ్యై నమః
- ఓం మహాదేవ్యై నమః
ఇతి శ్రీ మహిషాసురమర్దని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment