శ్రీ మహాశాస్తా కవచం (Sri Maha Sastha Kavacham)
శ్రీ దేవ్యువాచ
భగవాన్ దేవదేవేశ సర్వజ్ఞ త్రిపురాంతక
ప్రాప్తే కలియుగే ఘోరే మహా భూతై సమావృతే
మహావ్యాధి మహావ్యాళ ఘోరరాజై: సమావృతే
దు: స్వప్న శోకసంతాపై:, దుర్వినీతై: సమావృతే
స్వధర్మ విరతే మార్ఘే ప్రవృత్తే హృది సర్వదా
తేషాం సిద్ధిం చ ముక్తిం చ త్వం మే బ్రూహి వృషధ్వజ
ఈశ్వర ఉవాచ
శృణు దేవి మహాభాగే సర్వకల్యాణ కారణే
మహా శాస్తుశ్చ దేవేశి కవచం పున్యవర్ధనమ్
అగ్నిస్థంభ జలస్తంభ, సేనాస్తంభ విదాయకమ్
మహాభూత ప్రశమనం, మహా వ్యాధి నివారణం
మహాజ్ఞానప్రదం పుణ్యం, విసేషాత్ కలితాపహమ్
సర్వరక్షోతమం పుంసాం, ఆయురారోగ్య వర్ధనమ్
కిమతో బహునోక్తేన యం యం కామయతే ద్విజః
తం తమాప్నోత్యు సందేహో, మహా శాస్తు: ప్రసాదనాత్
కవచస్య ఋషిబ్రహ్మ, గాయత్రీ: ఛంద ఉచ్యతే
దేవతా శ్రీ మహాశాస్తా, దేవో హరి హరాత్మజః
షడంగమాచరేద్భక్త్యా, మాత్రయా జాతియుక్తయా
ధ్యానమస్య ప్రవక్ష్యామి, శృణుష్వావహితా ప్రియే
అస్య శ్రీ మహా శాస్తా కవచ మంత్రస్య
బ్రహ్మ ఋషి:, గాయత్రీ చందః, మహా శాస్తా దేవతా
అంగన్యాస
హ్రాం బీజం, హ్రీం శక్తి:, భూం కీలకం శ్రీ మహా శాస్తు ప్రసాద సిద్యర్దే జాపే వినియోగః
హ్రాం అంగుష్టాభ్యాం నమః
హ్రీం తర్జనీభ్యాం నమః
హ్రూం మధ్యమాభ్యాం నమః
హ్రైం అనామికాభ్యాం నమః
హ్రౌo కనిష్టికాభ్యాం నమః
హ్రః కరతలకర పృష్టా భ్యాం నమః
హ్రాం హృదయాయ నమః
హ్రీం శిరసే స్వాహా
హ్రూం శిఖాయైవ షట్
హ్రైం కవచాయ హుం
హ్రౌo నేత్రయాయ వౌషట్
హ్రః అస్త్రాయ ఫట్
భూర్భువస్సువరోమితి దిగ్బన్ధః
ధ్యానం
తేజోమండల మధ్యగం త్రినయనం, దివ్యాoబరాలo కృతం,
దేవం పుష్పసరేక్షు, కార్ముఖ లసన్ మాణిక్య పాత్రాభయం,
భిబ్రాణం కరపoకజై, మద గజ స్కందాది రూడం విభుం,
శాస్తారo శరణం భజామి సతతం త్రైలోక సమ్మోహనం
ఓం మహా శాస్తా శిరః పాతు, పాలం హరిహరాత్మ జ
కామరూపి గృశం పాతు సర్వత్రో మే సుతిo సదా
ఘ్రాణం పాతు గృహాధ్యక్ష:, ముఖం గౌరీ ప్రియ సదా,
వేదాధ్యాయీ చ మే జిహ్వ, పాతు మే చిబుకం గురుహ్
కంటాం పాతు విసుద్దాత్మా, స్కందౌ పాతు సురార్చితః
బాహు పాతు విరూపాక్ష:, కరౌ తు కమలాప్రియా
భూతాధిపో మే హృదయం, మధ్యం పాతు మహా బల:
నాభిం పాతు మహావీరః, కమలాక్షో వవతు కటిం
సనీపం పాతు విశ్వేశః, గుహ్యం గుహ్యార్ధ విత్సదా
ఊరు పాతు గజా రూడః, వజ్రదారీ చ జానునీ
జంగే పాత్వంకుశ ధరః, పాదౌ పాతు మహా మతి:
సర్వాంగం పాతు మే నిత్యం, మహా మాయ విశారదః
ఇతీదం కవచం పుణ్యం, సర్వా ఘౌఘనికృంతనం,
మహావ్యాది ప్రశమనం, మహా పాతక నాశనం
జ్ఞాన వైరాగ్యదం దివ్యమనిం ఆదివిభూషితం
ఆయురారోగ్య జననం, మహావశ్యకరం పరం
యం యం కామయతే కామం, తం తమాప్నోతి సంశయః
త్రిసంధ్యం యః పటేద్విధ్వాన్, స యాతి పరమాం గతిం
ఇతి శ్రీ మహా శాస్తా అనుగ్రహ కవచం సంపూర్ణం
Leave a Comment