శ్రీ లింగాష్టకం (Sri Lingashtakam)
బ్రహ్మమురారిసురార్చితలిఙ్గమ్ నిర్మలభాసితశోభితలింగం ।
జన్మజదుఃఖవినాశకలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివలింగం ॥ 1॥
దేవమునిప్రవరార్చితలిఙ్గమ్ కామదహమ్ కరుణాకర లింగం ।
రావణదర్పవినాశనలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 2॥
సర్వసుగన్ధిసులేపితలిఙ్గమ్ బుద్ధివివర్ధనకారణలింగం ।
సిద్ధసురాసురవన్దితలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 3॥
కనకమహామణిభూషితలిఙ్గమ్ ఫనిపతివేష్టిత శోభిత లింగం ।
దక్షసుయజ్ఞ వినాశన లిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 4 ॥
కుఙ్కుమచన్దనలేపితలిఙ్గమ్ పఙ్కజహారసుశోభితలింగం ।
సఞ్చితపాపవినాశనలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 5 ॥
దేవగణార్చిత సేవితలిఙ్గమ్ భావైర్భక్తిభిరేవ చ లింగం ।
దినకరకోటిప్రభాకరలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 6 ॥
అష్టదలోపరివేష్టితలిఙ్గమ్ సర్వసముద్భవకారణలింగం ।
అష్టదరిద్రవినాశితలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 7 ॥
సురగురుసురవరపూజిత లిఙ్గమ్ సురవనపుష్ప సదార్చిత లింగం ।
పరాత్పరం పరమాత్మక లిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 8 ॥
లిఙ్గాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
Leave a Comment