Home » Pancharatnam » Sri Lakshmi Nrusimha Pancharatnam

Sri Lakshmi Nrusimha Pancharatnam

శ్రీ లక్ష్మీ నృసింహ పంచరత్నం (Sri Lakshmi Nrusimha Pancharatnam)

త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్నరహరిపూజాం కురు సతతం
ప్రతిబింబాలంకృతిధృతికుశలో బింబాలంకృతిమాతనుతే |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౧ ||

శుక్తౌ రజతప్రతిభా జాతా కటకాద్యర్థసమర్థా చే-
ద్దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్ |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౨ ||

ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనలినత్వభ్రమమకరోః
గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మిన్ |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౩ ||

స్రక్చందనవనితాదీన్విషయాన్సుఖదాన్మత్వా తత్ర విహరసే
గంధఫలీసదృశా నను తేమీ భోగానంతరదుఃఖకృతః స్యుః |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౪ ||

తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం
స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి|
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౫ ||

Matru Panchakam

మాతృ పంచకం (Matru Panchakam) మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తర క్రియలు చేశారు. ఆ సందర్భం లో...

Sri Narasimha Swamy Avataram

శ్రీ నరసింహా అవతారము (Sri Narasimha Swamy Avataram) శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు (Nrusimha, Narasimha, Narahari incarnation)- ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు,...

Sri Jonnawada Kamakshi Taayi Pancharathnam

శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి పంచరత్న స్తోత్రం (Sri Jonnawada Kamakshi Pancharathnam) శ్రీ శ్వేతాచల వాసినీ భగవతీ చిన్ముద్రికా రూపిణీ హ్రీంకారైక పరాయిణీ రసమయీ సానంద సమ్మోహినీ వందే ఆశ్రిత భాక్తరక్షిణీ సతీ శ్రీ యజ్ఞ వాటీశ్వరీ కామాక్షీ వర...

Sri Lalitha Pancharatnam

శ్రీ లలితా పంచరత్నం (Sri Lalitha Pancharatnam) ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం బిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్| ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం మన్దస్మితం మృగమదొజ్జ్వలఫాలదేశమ్ ||1|| దొండ పండు వంటి క్రింది పేదవి, పేద్ద ముత్యముతొ శొభించు చున్న ముక్కు, చేవులవరకు వ్యాపించిన కన్నులు, మణి కుండలములు,...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!