శ్రీ క్షీరాబ్ది శయన నారాయణ అష్టోత్తర శతనామావళి (Sri Kshirabdhi Sayana narayana Ashtottara Shatanamavali)
- ఓం విష్ణవే నమః
- ఓం లక్ష్మీ పతయేనమః
- ఓం కృష్ణాయ నమః
- ఓం వైకుంఠాయ నమః
- ఓం గరుడధ్వజాయ నమః
- ఓం పరబ్రహ్మణే నమః
- ఓం జగన్నాధాయ నమః
- ఓం వాసుదేవాయ నమః
- ఓం త్రివిక్రమాయ నమః
- ఓం హంసాయ నమః
- ఓం శుభప్రదాయ నమః
- ఓం మాధవాయ నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం హృషీకేశాయ నమః
- ఓం సనాతనాయ నమః
- ఓం నారాయణాయ నమః
- ఓ మధు పతయే నమః
- ఓం తర్ క్ష్య వాహనాయ నమః
- ఓం దైత్యాంతకాయ నమః
- ఓం శింశుమారాయ నమః
- ఓం పుండరీకాక్షాయ నమః
- ఓం స్థితికర్త్రే నమః
- ఓం పరాత్పరాయ నమః
- ఓం వనమాలినే నమః
- ఓం యజ్ఞ రూపాయ నమః
- ఓం చక్ర రూపాయ నమః
- ఓం గదాధరాయే నమః
- ఓం కేశవాయ నమః
- ఓం మాధవాయ నమః
- ఓం భూతావాసాయ నమః
- ఓం సముద్రమధరాయ నమః
- ఓం హరయే నమః
- ఓం గోవిందాయ నమః
- ఓం బ్రహ్మజనకాయ నమః
- ఓం కైటభాసురమర్ధనాయ నమః
- ఓం శ్రీధరాయ నమః
- ఓం కామజనకాయ నమః
- ఓం శేషశాయినే యనమః
- ఓం చతుర్భుజాయ నమః
- ఓం పాంచజన్య ధరాయ నమః
- ఓం శ్రీమతే నమః
- ఓం శర్ జ్ఞపాణయే నమః
- ఓం జనార్ధనాయ నమః
- ఓం పీతాంబరధరాయ నమః
- ఓం దేవాయ నమః
- ఓం సూర్యచంద్రలోచనాయ నమః
- ఓం మత్స్య రూపాయ నమః
- ఓం కూర్మతనవే నమః
- ఓం క్రోడరూపాయ నమః
- ఓం హృషీకేశాయ నమః
- ఓం వామనాయ నమః
- ఓం భార్గవాయ నమః
- ఓం రామాయ నమః
- ఓం హలినే నమః
- ఓం కల్కి నే నమః
- ఓం హమాననాయ నమః
- ఓం విశ్వంభరాయ నమః
- ఓం ఆదిదేవాయ నమః
- ఓం దేవదేవాయ నమః
- ఓం శ్రీధరాయ నమః
- ఓం కపిలాయ నమః
- ఓం ధృవాయ నమః
- ఓం దత్తాత్రేయాయ నమః
- ఓం అచ్యుతాయ నమః
- ఓం అనంతాయ నమః
- ఓం ముకుందాయ నమః
- ఓం దధివాహనాయ నమః
- ఓం ధన్వంతర్యై నమః
- ఓం శ్రీనివాసాయ నమః
- ఓం ప్రద్యుమ్నాయ నమః
- ఓం పురుషోత్తమాయ నమః
- ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
- ఓం మురారాతయే నమః
- ఓం అదోక్షజాయ నమః
- ఓం వృషభాయ నమః
- ఓం మోహినీరూపాయ నమః
- ఓం సంకర్షణాయ నమః
- ఓం పృధివే నమః
- ఓం క్షీరాబ్దిశాయినే నమః
- ఓం భూతాత్మనే నమః
- ఓం అనిరుద్ధాయ నమః
- ఓం భక్తవత్సలాయ నమః
- ఓం నారాయణాయ నమః
- ఓం గజేంద్రవరదాయ నమః
- ఓం త్రిధామ్నే నమః
- ఓం ప్రహ్లాదపరిపాలనాయ నమః
- ఓం శ్వేతద్వీపవాసినే నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం సూర్యమండలమధ్యగాయ నమః
- ఓం అనాదిమధ్యాంతరహితాయ నమః
- ఓం భగవతే నమః
- ఓం శంకరప్రియాయ నమః
- ఓం నీలతనవే నమః
- ఓం ధరామంతాయ నమః
- ఓం వేదాత్మనే నమః
- ఓం బాదరాయణాయ నమః
- ఓం భాగీరధీజన్మభూమినే నమః
- ఓం పాదపద్మాయ నమః
- ఓం సతాంప్రభవే నమః
- ఓం ఘనశ్యామాయ నమః
- ఓం జగత్కారణాయ నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం దశావతారయ నమః
- ఓం లీలామానుషవిగ్రహాయ నమః
- ఓం దామోదరాయ నమః
- ఓం విరూడ్రూపాయ నమః
- ఓం భూతభవ్యభవత్ర్పభవే నమః
- ఓం శ్రీ క్షీరాబ్ధిశయననాయ నమః
ఇతి శ్రీ క్షీరాబ్ధి శయన నారాయణ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment