Home » Stotras » Sri Krishnarjuna Kruta Shiva Stuti

Sri Krishnarjuna Kruta Shiva Stuti

శ్రీ కృష్ణార్జున కృత శివ స్తుతి: (Sri Krishnarjuna Kruta Shiva Stuti)

నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ!
పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే!!
మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శాంతయే!
ఈశానాయ మఖఘ్నాయ నమోస్త్వంధక ఘాతినే!!
కుమారా గురవే తుభ్యం నీలగ్రీవాయ వేధసే!
పినాకినే హవిష్యాయ సత్యాయ విభవే సదా!!
విలోహితాయ ధూమ్రాయ వ్యాధాయానపరాజితే!
నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యచక్షుషే!!
హోత్రే పోత్రే త్రినేత్రాయ వ్యాధాయ వసురేతసే!
అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ!!
వృషధ్వజాయముండాయ జటినే బ్రహ్మచారిణే!
తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయ చ!!
విశ్వాత్మనే విశ్వ సృజే విశ్వమావృత్య తిష్ఠతే!
నమో నమస్తే సేవ్యాయ భూతానాం ప్రభవే సదా!!
బ్రహ్మవక్త్రాయ సర్వాయ శంకరాయ శివాయ చ!
నమోస్తు వాచస్పతయే ప్రజానాం పతయే నమః!!
అభిగమ్యాయ కామ్యాయ స్తుత్యాయార్యాయ సర్వదా!
నమోస్తు దేవదేవాయ మహాభూతధరాయ చ!
నమో విశ్వస్య పతయే పతీనాం పతయే నమః!!
నమో విశ్వస్య పతయే మహతాం పతయే నమః!
నమః సహస్రశిరసే సహస్రభుజమృత్యవే!!
సహస్రనేత్రపాదాయ నమోసంఖ్యేయకర్మణే!
నమో హిరణ్యవర్ణాయ హిరణ్యకవచాయ చ!
భక్తానుకంపినే నిత్యం సిద్ధ్యతాం నో వరః ప్రభో!!

Chhinnamasta Mahavidya

ఛిన్నమస్తా మహవిద్య (Chhinnamasta Mahavidya) Chinnamastha Jayanti is celebrated on the Vaishaka Masam Shukla Paksha Chaturdasi day (14th) before pournima day of lunar calendar. Chinnamastha Devi for Moksha Vidya, Vajra Vairochani,...

Sri Aditya Kavacham Stotram

ఆదిత్య కవచం స్తోత్రం (Sri Aditya Kavacha Stotram) ఓం అస్య శ్రీ ఆదిత్య కవచ మహా మంత్రస్య అగస్త్యొ భగవాన్ ఋషి: అనుష్టుప్ చంధః ఆదిత్యొ దేవతా గ్రుమ్బీజం నీమ్ శక్తిః సూం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధయర్దె...

Sri Srinivasa Stuti

శ్రీ శ్రీనివాస స్తుతి (Sri Srinivasa Stuti) నమో నమస్తేஉఖిల కారణాయ నమో నమస్తే అఖిల పాలకాయ | నమో నమస్తే உమరనాయకాయ నమోనమో దైత్యవిమర్దనాయ ॥ నమో భక్తిజన ప్రియాయ నమోనమః పాపవిదారణాయ | నమో నమో దుర్జననాశకాయ నమోஉస్తు...

Sri Shiva Dwadasa Panjara Stotram

శ్రీ శివ ద్వాదశ పంజర స్తోత్రం (Sri Shiva Dwadasa Panjara Stotram) శివాయ నిర్వికల్పాయ భవతిమిరాపహారిణే భస్మత్రిపుండ్రభాసాయ పార్వతీపతయే నమః || 1 || శర్వాయ గిరీశాయ సత్సంతానకారిణే వ్యోమకేశవిరూపాయ గిరిజాపతయే నమః || 2 || భవాయ మహేశాయ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!