Home » Ashtothram » Sri Krishna Ashtottara Shatanamavali

Sri Krishna Ashtottara Shatanamavali

శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి (Sri Krishna Ashtottara Shatanamavali)

  1. ఓం శ్రీ కృష్ణాయ నమః
  2. ఓం కమలానాథాయ నమః
  3. ఓం వాసుదేవాయ నమః
  4. ఓం సనాతనాయ నమః
  5. ఓం వసుదేవత్మాజాయ నమః
  6. ఓం పుణ్యాయ నమః
  7. ఓం లీలామానుష విగ్రహాయ నమః
  8. ఓం శ్రీవత్స కౌస్తుభ ధరాయ నమః
  9. ఓం యశోదావత్సలాయ నమః
  10. ఓం హరిఃయే నమః
  11. ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః
  12. ఓం శంఖాంబుజాయుధాయ నమః
  13. ఓం దేవకీ నందనాయ- శ్రీ శాయ నమః
  14. ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
  15. ఓం యమునావేగసంహారిణే నమః
  16. ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
  17. ఓం పూతనాజీవితహరణాయ నమః
  18. ఓం శకటాసురభంజనాయ నమః
  19. ఓం నందవ్రజజానందినే నమః
  20. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః || 20 ||
  21. ఓం నవనీతవిలిప్తాంగాయ నమః
  22. ఓం నవనీతనటాయ నమః
  23. ఓం అనఘాయ నమః
  24. ఓం నవనీతనవహారాయ నమః
  25. ఓం ముచుకుద ప్రసాధకాయ నమః
  26. ఓం షోడశ స్త్రిసహస్రేశాయ నమః
  27. ఓం త్రిభంగినే నమః
  28. ఓం మధురాకృతయే నమః
  29. ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః
  30. ఓం గోవిందాయ నమః
  31. ఓం యోగినాంపతయే నమః
  32. ఓం వత్సవాటచరాయ నమః
  33. ఓం అనంతాయ నమః
  34. ఓం ధేనుకాసుర భంజనాయ నమః
  35. ఓం తృణీకృత తృణావర్తాయ నమః
  36. ఓం యమళార్జున భంజనాయ నమః
  37. ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః
  38. ఓం తమా శ్యామలకృతయే నమః
  39. ఓం గోపగోపీశ్వరాయ నమః
  40. ఓం యోగినే నమః
  41. ఓం కోటిసూర్య సమప్రభాయ నమః
  42. ఓం ఇళాపతయే నమః
  43. ఓం పరంజ్యోతిషే నమః
  44. ఓం యాదవేంద్రాయ నమః
  45. ఓం యధూద్వహాయ నమః
  46. ఓం వనమాలినే నమః
  47. ఓం పీతవాససే నమః
  48. ఓం పారిజాతపహారకాయ నమః
  49. ఓం గోవర్ధన చలోర్దర్త్రే నమః
  50. ఓం గోపాలాయ నమః || 50 ||
  51. ఓం సర్వపాలకాయ నమః
  52. ఓం అజాయ- నిరంజనాయ నమః
  53. ఓం కామజనకాయ నమః
  54. ఓం కంజలోచనాయ నమః
  55. ఓం మధుఘ్నే నమః
  56. ఓం మధురానాథాయ నమః
  57. ఓం ద్వారకానాయకాయ నమః
  58. ఓం బలినే నమః
  59. ఓం బృందావనాంతసంచారిణే నమః
  60. ఓం తులసి దామ భూషణాయ నమః || 60 ||
  61. ఓం శ్యామంతమణిహర్త్రే నమః
  62. ఓం నరనారాయణాత్మకాయ నమః
  63. ఓం కుబ్జాకృష్ణాంబర ధరాయ నమః
  64. ఓం మాయినే నమః
  65. ఓం పరమ పురుషాయ నమః
  66. ఓం మిస్టి కాసు ర చాణూర నమః
  67. ఓం మల్లయుద్ధ విశారదాయ నమః
  68. ఓం సంసార వైరిణే నమః
  69. ఓం కంసారినే నమః
  70. ఓం మురారి నే నమః || 70 ||
  71. ఓం నరకాంతకాయ నమః
  72. ఓం అనాది బ్రహ్మచారిణే నమః
  73. ఓం కృష్ణావ్యసనకర్శ కాయ నమః
  74. ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః
  75. ఓం దుర్యోధన కులాంత కృతే నమః
  76. ఓం విదుర క్రూర వరదాయ నమః
  77. ఓం విశ్వరూప ప్రదర్శ కాయ నమః
  78. ఓం సత్య వాచయే నమః
  79. ఓం సత్యసంకల్పాయ నమః
  80. ఓం సత్యభామారతాయ నమః || 80 ||
  81. ఓం జయినే నమః
  82. ఓం సుభద్రా పూర్వజాయ నమః
  83. ఓం విష్ణవే నమః
  84. ఓం భీష్మ ముక్తి ప్రదాయ కాయ నమః
  85. ఓం జగద్గురవే నమః
  86. ఓం జగన్నాధాయ నమః
  87. ఓం వేణునాద విశారదాయ నమః
  88. ఓం వృషభాసుర విధ్వంసినీ నమః
  89. ఓం బాణాసుర కరాంత కృతే నమః
  90. ఓం యుధిష్టర ప్రతిష్ట త్రే నమః || 90 ||
  91. ఓం బర్హిబర్హవతంసకాయ నమః
  92. ఓం పార్ధసారధియే నమః
  93. ఓం అవ్యక్తాయ నమః
  94. ఓం గీతామృతమశ్రీహోదధయే నమః
  95. ఓం కాళీయఫణిమాణిక్య రంజితశ్రీ పదాంబుజాయ నమః
  96. ఓం దామోదరాయ నమః
  97. ఓం యజ్ఞభోక్ష్యె నమః
  98. ఓం దానవేంద్రవినాశకాయ నమః
  99. ఓం నారాయణాయ నమః
  100. ఓం పరబ్రహ్మణే నమః || 100 ||
  101. ఓం పన్నాగాశనవాహయ నమః
  102. ఓం జలక్రీడాసమాసక్త నమః
  103. ఓం గోపి వస్త్రాపహారకాయ నమః
  104. ఓం పుణ్యశ్లోకాయ నమః
  105. ఓం తీర్ధకృతే శ్రీ  వేధవేద్యాయ నమః
  106. ఓం దయానిధాయే నమః
  107. ఓం సరస్వతీర్దాత్మకాయ నమః
  108. ఓం సర్వగ్రహరూపిణే శ్రీ పరాత్పరాయ నమః

ఇతి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Panchakshari Ashtottara Shatanamavali

శ్రీ పంచాక్షరి అష్టోత్తర శతనామావళి (Sri Panchakshari Ashtottara Shatanamavali) ఓం ఓంకార రూపాయ నమః ఓం ఓంకార నిలయాయ నమః ఓం ఓంకారబీజాయ నమః ఓం ఓంకారసారసహంసకాయ నమః ఓం ఓంకారమయమధ్యాయ నమః ఓం ఓంకారమంత్రవాసిసే నమః ఓం ఓంకారధ్వరధక్షాయ...

Sri Vinayaka Ashtottara Shatanamavali

శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి (Sri Vinayaka Ashtottara Sathanamavali) ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం...

Sri Kshirabdhi Sayana Ashtottara Shatanamavali

శ్రీ క్షీరాబ్ది శయన నారాయణ అష్టోత్తర శతనామావళి (Sri Kshirabdhi Sayana narayana Ashtottara Shatanamavali) ఓం విష్ణవే నమః ఓం లక్ష్మీ పతయేనమః ఓం కృష్ణాయ నమః ఓం వైకుంఠాయ నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం పరబ్రహ్మణే నమః...

Sri Varahi Ashtottara Shatanamavali

శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Varahi devi Ashtottara Shatanamavali) ఓం గ్లౌం నమో వరాహవదనాయై నమః ఓం గ్లౌం నమో వరాహవదనాయై నమః । ఓం గ్లౌం నమో వారాహ్యై నమః । ఓం గ్లౌం వరరూపిణ్యై...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!