Home » Navagrahas » Sri Ketu Stotram
ketu stotram navagrahas

Sri Ketu Stotram

శ్రీ కేతు స్తోత్రం (Sri Ketu Stotram)

ఓం అస్య శ్రీ కేతు స్తోత్ర మహా మంత్రస్య
వామదేవ ఋషిః
అనుష్టుప్ చందః
కేతుర్దేవతా కేతు గ్రహ ప్రసాద సిద్ధ్యర్దే జపే వినియోగః

మునీంద్ర సూత తత్వజ్ఞ సర్వశాస్త్ర విశారద,
కేతు గ్రహో పత ప్తానాం బ్రాహ్మణా కీర్తితంపురా
ఏకః కరాలవదనో ద్వితీయోర క్తలోచనః
తృతీయః పింగలాక్షశ్చ చతుర్దో పివిదాహకః
శృణు గౌతమ వక్ష్యామి స్తోత్రమేతదనుత్తమమ్ ।
గుహ్యాద్గుహ్యతమం కేతోః బ్రమణా కీర్తితం పురా ॥ ౨॥

ఆద్యః కరాళవదనో ద్వితీయో రక్తలోచనః ।
తృతీయః పిఙ్గళాక్షశ్చ చతుర్థో జ్ఞానదాయకః ॥ ౩॥

పఞ్చమః కపిలాక్షశ్చ షష్ఠః కాలాగ్నిసన్నిభః ।
సప్తమో హిమగర్భశ్చ్ తూమ్రవర్ణోష్టమస్తథా ॥ ౪॥

నవమః కృత్తకణ్ఠశ్చ దశమః నరపీఠగః ।
ఏకాదశస్తు శ్రీకణ్ఠః ద్వాదశస్తు గదాయుధః ॥ ౫॥

ద్వాదశైతే మహాక్రూరాః సర్వోపద్రవకారకాః ।
పర్వకాలే పీడయన్తి దివాకరనిశాకరౌ ॥ ౬॥

నామద్వాదశకం స్తోత్రం కేతోరేతన్మహాత్మనః ।
పఠన్తి యేఽన్వహం భక్త్యా తేభ్యః కేతుః ప్రసీదతి ॥ ౭॥

కుళుక్థధాన్యే విలిఖేత్ షట్కోణం మణ్డలం శుభమ్ ।
పద్మమష్టదళం తత్ర విలిఖేచ్చ విధానతః ॥ ౮॥

నీలం ఘటం చ సంస్థాప్య దివాకరనిశాకరౌ ।
కేతుం చ తత్ర నిక్షిప్య పూజయిత్వా విధానతః ॥ ౯॥

స్తోత్రమేతత్పఠిత్వా చ ధ్యాయన్ కేతుం వరప్రదమ్ ।
బ్రాహ్మణం శ్రోత్రియం శాన్తం పూజయిత్వా కుటుమ్బినమ్ ॥ ౧౦॥

కేతోః కరాళవక్త్రస్య ప్రతిమాం వస్త్రసంయుతామ్ ।
కుమ్భాదిభిశ్చ సంయుక్తాం చిత్రాతారే ప్రదాపయేత్ ॥ ౧౧॥

దానేనానేన సుప్రీతః కేతుః స్యాత్తస్య సౌఖ్యదః ।
వత్సరం ప్రయతా భూత్వా పూజయిత్వా విధానతః ॥ ౧౨॥

మూలమష్టోత్తరశతం యే జపన్తి నరోత్తమాః ।
తేషాం కేతుప్రసాదేన న కదాచిద్భయం భవేత్ ॥ ౧౩॥

ఇతి కేతుస్తోత్రం సంపూర్ణం

Agastya Kruta Sri Surya Stotram

అగస్త్య కృత శ్రీ సూర్య స్తోత్రం (Agastya Kruta Sri Surya Stotram) ధ్యామేత్సూర్య మనంత కోటి కిరణం తేజో మయం భాస్కరమ్ | భక్తా నామ భయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ || ఆదిత్యం జగదీశ మచ్యుత మజం తైలోక్య...

Shani Thrayodashi

శని త్రయోదశి (Shani Thrayodashi) శనివారం నాడు త్రయోదశి వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత...

Runa Vimochaka Angaraka Stotram

ఋణవిమోచక అంగారక స్తోత్రం (Runa Vimochaka Angaraka Stotram) స్కంద ఉవాచ ఋణగ్రస్తరానాంతు ఋణముక్థిః  కధం భవేత్ బ్రహ్మఉవాచః వక్ష్యేహం సర్వలోకానాం హితార్ధం హితకామదం శ్రీమత్ అంగారక స్తోత్రమహామంత్రస్య గౌతమ ఋషి అనుష్టుప్ చందః అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్దే జపే...

Dasanama Shani Stotram

దశనామ శనిస్తోత్రము (Dasanama Shani Stotram) పిప్పలాదునిచే చేయబడిన దశనామ శనిస్తోత్రము కోణస్థః పింగళో బభ్రుః కృష్ణోరౌద్రాంతకో యమః సౌరి: శ్శనైశ్చరో మందః పిప్పలాదేవ సంస్తుతః | ఏతాని ధశనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ శనైశ్చర కృతాపీడా నకదాచిద్భవిష్యతి || Dasanama...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!