శ్రీ కాలభైరవ కవచం (Sri KalaBhairava Kavacham)
ఓం అస్య శ్రీ భైరవ కవచస్య
ఆనంద భైరవ ఋషిః
అనుష్టుప్ చందః
శ్రీ వటుక బైరవో దేవతా
బం బీజం
హ్రీం శక్తిః
ప్రణవ కీలకం
మమ అభీష్ట సిద్యర్థె జపే వినియోగః
ఓం సహస్రారే మహా చక్రే కర్పూర ధవలే గురుః |
పాతు మాం వటుకో దేవో భైరవః సర్వ కర్మసు ||
పూర్వ స్యామసితాంగో మాం దిశి రక్షతు సర్వదా |
ఆగ్నేయ్యాం చ రురూః పాతు దక్షినే చండభైరవః ||
నైఋత్యాం క్రోదనః పాతు ఉన్మత్తాః పాతు పశ్చిమే |
వాయవ్యాంమాం కపాలీ చ నిత్యం పాయాత్ సురేస్వరః ||
భీషణోభైరవః పాతు ఉత్తరస్యాం తు సర్వదా |
సంహారభైరవః పాతు పాయాదీశాన్యాం చ మహేశ్వరాః ||
ఊర్ద్వమ్ పాతు విధాతా చ పాతాలే నన్దకో విభుః |
సధ్యోజాత స్తూ మాం పాయాత్ సర్వతో దేవసేవితః ||
రామదేవో వనాన్తేచ వనే ఘోర స్తధావతు |
జలే తత్‌పురుషః పాతు స్థలే ఈశాన ఏవచ ||
డాకినీ పుత్రకః పాతు పుత్రాన్ మే సర్వతః ప్రభుః |
హాకినీ పుత్రకఃపాతు దారాస్థు లాకినీ సూతః ||
పాతు శాకినికా పుత్రః సైన్యమ్ వై కాలభైరవః |
మాలినీ పుత్రకః పాతుపశూనశ్వాన్ గజాంస్తధా ||
మహాకాలో వతు క్షేత్రం శ్రియం మే సర్వతో గిరా|
వాద్యమ్ వాద్యప్రియః పాతు బైరవో నిత్య సంపదా ||
Leave a Comment