Home » Kavacham » Sri KalaBhairava Brahma Kavacham
kala bhairava brahma kavacham

Sri KalaBhairava Brahma Kavacham

కాలభైరవ బ్రహ్మ కవచం (Kalabhairava Brahma Kavacham)

ఓం పాతు నిత్యం శిరసి పాతు హ్రీం కంఠదేశకే |
వటుః పాతు నాభౌ శాపదుద్ధారణాయ చ || 1 ||

కురు ద్వయం లింగమూలే త్వాధారే వటుకః స్వయం చ |
సర్వదా పాతు హ్రీం బీజం బాహ్వోర్యుగలమేవ చ || 2 ||

షడంగసహితో దేవో నిత్యం రక్షతు భైరవః |
ఓం హ్రీం వటుకాయ సతతం సర్వాంగం మమ సర్వదా || 3 ||

ఓం హ్రీం పాదౌ మహాకాలః పాతు వీరా సనో హ్రుది |
ఓం హ‍‌‍‍ృం  కాలః శిరః పాతు కంఠదేశే తు భైరవః || 4 ||

గణరాట్ పాతు జిహ్వాయామష్టభీః శక్తిభీః సహ  |
ఓం హ్రీం దండపాణిర్గుహ్యామూలే భైరవీసహిత స్తధా || 5 ||

ఓం హ్రీం విశ్వనాధః సదా పాతు సర్వాంగం మమ సర్వదాః  |
ఓం హుం అన్నపూర్ణ సదా పాతు చాంసౌ రక్షతు చండికా || 6 ||

ఆసితాంగః శిరః పాతు లలాటo రురు భైరవః |
ఓం హ్రీం చండభైరవః పాతు వక్త్రం కంఠం శ్రీ క్రోధభైరవః || 7 ||

ఉన్మత్త భైరవః పాతు హ్రుదయం మమ సర్వదా  |
ఓం హ్రీం నాభి దేశే కపాలీ చ లింగే భీషణ భైరవః || 8 ||

సంహార భైరవః పాతు మూలాధారం చ సర్వదా  |
ఓం హుం బాహుయుగ్మం సదా ఆపద్ భైరవో మమ కేవలం || 9 ||

హంస బీజం పాతు హ్రుది:  సో హం రక్షతు పాదయోః  |
ఓం హ్రీం ప్రాణాపానం సమానం చ ఉందానం వ్యానమేవ చ || 10 ||

రక్షన్తు ద్వారమూలే తు దశదిక్షు సమన్తతః  |
ఓం హ్రీం ప్రణవం పాతు సర్వాంగే లజ్జాబీజం మహా భయే || 11 ||

ఇతి శ్రీ కాలభైరవ బ్రహ్మ కవచం ప్రకీర్తితమ్

कालाभैरव ब्रह्म कवचं

ॐ पातु नित्र्यां सिरसी पातु हृीं काँटादेशके
वटुह पातु नाभौ शापधुधारणाय च || 1 ||

कुरू ध्वयम लिंगमूले त्वाधारे वटुकह स्वयं च
सर्वधा पातु हृीं बीजम बाह्वर्यु गलमेवच || 2 ||

षडंगासहिथो देवो नित्यं रक्षातु भैरवह |
ॐ हृीं वटुकाय सथथम सर्वांगम मम सार्वधा || 3 ||

ॐ हृीं पाधौ महाकालः पातु वीरा सनो ह्रुधि |
ॐ ह्रुम कालः सिरह पातु कॅंटदेसे तु भैरवह || 4 ||

गणाराट पातु जिह्वायामबिस्टाबीह शक्तिबी: सहा
ॐ हृीं दंडापाणीर्गुह्यमूले भैरवीसहिथ स्तधा || 5 ||

ॐ हृीं विश्वनाध: सदा पातु सर्वाँगम मम सर्वधा |
ॐ हुम अन्नपूर्णा सदा पातु चांसौ रक्षातु चंडिका || 6 ||

असीतामगह: सिरह पातु ललाट रुरूः भैरव्ह |
ॐ हृीं चन्दभैरवह पातु वॅक्त्रम कंटम श्री क्रोधभैरवह || 7 ||

उन्मथ भैरवह पातु हृदयाँ मम सर्वधा |
ॐ हृीं नाभि डेशे कपाली च लिंगे बीशण भैरवह || 8 ||

संहारा भैरवह पातु मूलाधारम च सर्वधा |
ॐ हुम बाहुयुग्मम सधा आपध भैरावो मम केवलाँ || 9 ||

हंसा भीजम पातु ह्रुधिह सोहम रक्शतु पाधयो |
ॐ हृीं प्राणापानम समानम च उंधानम व्यानमेव च || 10 ||

रक्षंतू ध्वारामूले तु दसदिक्शु समानतः |
ॐ हृीं प्राणवां पातु सर्वांगे लज्जा भीजममहा बये || 11 ||

इति श्री कलभैरव ब्रह्म कवचम प्राकीर्थितम

Kalabhairava Jananam

శ్రీ కాలభైరవ స్వామీ (Sri Kalabhairava Swamy ) శ్రీ కాలభైరవ గాయత్రి మంత్రం  కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి। తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥ శ్రీ కాలభైరవస్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల...

Sri Chandra Kavacham

శ్రీ చంద్ర కవచం  (Sri Chandra Kavacham) అస్య శ్రీ చంద్ర కవచస్య | గౌతమ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ చంద్రో దేవతా | చంద్ర ప్రీత్యర్థే జపే వినియోగః || ధ్యానం సమం చతుర్భుజం వందే...

Sri Matangi Kavacham

శ్రీ మాతంగీ కవచం (సుముఖీ కవచం) (Sri Matangi Kavacham) శ్రీ పార్వత్యువాచ దేవదేవ మహాదేవ సృష్టిసంహారకారక | మాతంగ్యాః కవచం బ్రూహి యది స్నేహోస్తి తే మయి || ౧ || శివ ఉవాచ అత్యంతగోపనం గుహ్యం కవచం సర్వకామదమ్...

Sri Vasara Saraswati Stotram

శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం (Sri Vasara Saraswati Stotram) శరచ్చంద్ర వక్త్రాం లసత్పద్మ హస్తాం – సరోజ నేత్రాం స్ఫురద్రత్న మౌళీం! ఘనాకార వేణీ౦ నిరాకార వృత్తిం భజే శారదాం వాసరా పీఠ వాసాం || 1 || 2....

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!