Home » Pancharatnam » Sri Jonnawada Kamakshi Taayi Pancharathnam

Sri Jonnawada Kamakshi Taayi Pancharathnam

శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి పంచరత్న స్తోత్రం (Sri Jonnawada Kamakshi Pancharathnam)

శ్రీ శ్వేతాచల వాసినీ భగవతీ చిన్ముద్రికా రూపిణీ
హ్రీంకారైక పరాయిణీ రసమయీ సానంద సమ్మోహినీ
వందే ఆశ్రిత భాక్తరక్షిణీ సతీ శ్రీ యజ్ఞ వాటీశ్వరీ
కామాక్షీ వర మల్లికార్జున మనోరామే ఉమే శ్రీ రమే || 1 ||

ఉద్యద్భాను సహస్రకోటి నిభ భాస్వత్కాంతి సంశోభినీ
మా వాణీ క్రతు భుగ్వ దూమణీ కృత స్తోత్రైక దీక్షాఖనీ
వందే కామిత దాయినీ రసధునీ శ్రీ యజ్ఞ వాటీశ్వరీ
కామాక్షీ వర మల్లికార్జున మనోరామే ఉమే శ్రీ రమే || 2 ||

లీలాకల్పిత సర్వలోక జననీ శ్రీ రాజరాజేశ్వరీ
బ్రహ్మోపెంధ్ర సమర్పితాంఘ్రి యుగళీ బ్రహ్మాండ బాండోధరీ
వందే భక్తవశంకరీ శుభకరీ శ్రీ యజ్ఞ వాటీశ్వరీ
కామాక్షీ వర మల్లికార్జున మనోరామే ఉమే శ్రీ రమే || 3 ||

శ్రీ చక్రాంచిత దివ్యపీట విలసద్దేదీప్య సంకాసినీ
శుంభాధ్యామర శత్రునిర్దళిత వీక్షా కర్షిణీ చిత్తిణీ
వందేకోమల రూప ధారిణి శివే శ్రీ యజ్ఞ వాటీశ్వరీ
కామాక్షీ వర మల్లికార్జున మనోరామే ఉమే శ్రీ రమే || 4 ||

శ్రీ హైమాచల పుత్రికారిణి శుభశ్రీ భాగ్య సందాయినీ
సర్వవ్యాది నివారిణీ త్రిపుర సౌందర్యాంచితాడంబరీ
వందేమంగళ కారిణీ సివామయీ శ్రీ యజ్ఞ వాటీశ్వరీ
కామాక్షీ వర మల్లికార్జున మనోరామే ఉమే శ్రీ రమే || 5 ||

Sri Ardhanareeshwari ashtottara Shatanamavali

శ్రీ అర్ధనారీశ్వరి అష్టోత్తర శతనామావళి (Sri Ardhanareeshwari ashtottara Shatanamavali) ఓం చాముండికాయై నమః ఓం అంబాయై నమః ఓం శ్రీ కంటాయై నమః ఓం శ్రీ  పార్వత్యై నమః ఓం శ్రీ పరమేశ్వర్యై నమః ఓం శ్రీ మహారాజ్ఞే నమః...

Ashta dasa Shakti Peeta Stotram

అష్టాదశ శక్తి పీఠ స్తోత్రం ‌ లంకాయా శాంకరీ దేవీ కామాక్షీ కాంచికాపురే ప్రద్యుమ్నేశృంకలాదేవి చాముండి క్రౌంచపట్టనే అల్లంపురే జోగులాంబ శ్రీశైలే బ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళి పీటిక్యాం పురుహూతికా ఒడ్యానం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే...

Matru Panchakam

మాతృ పంచకం (Matru Panchakam) మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తర క్రియలు చేశారు. ఆ సందర్భం లో...

Sri Ayyappa Pancharatnam stotram

శ్రీ అయ్యప్ప పంచరత్నం స్తోత్రం (Sri Ayyappa Pancharatnam stotram) లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ | పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౧ || విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ | క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౨...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!