శ్రీ ఇష్టకామేశ్వరి స్తుతి (Sri Ishtakameshwari Stuthi)
మహాకాళీ మహాలక్ష్మీ, మహా సరస్వతీ ప్రభా
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్, విశ్వశ్రీ: విశ్వమంగళం || 1 ||
షోడశీ పూర్ణ చంద్రప్రభా, మల్లిఖార్జున గేహినీ
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్, జగన్నీరోగ శోభనం || 2 ||
జగద్ధాత్రీ లోకనేత్రీ, సుధా నిష్యంది సుస్మితా
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్, లోకం సద్బుద్ధి సుందరం || ౩ ||
పరమేశ్వరవాల్లభ్య, దివ్య సౌభాగ్య సుప్రభా
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్, మాంగల్యనంద జీవనం || 4 ||
Leave a Comment