శ్రీ హనుమత్ సూక్తం (Sri Hanumat Suktam)
శ్రీ మాన్ సర్వలక్షణ సంపన్నో జయప్రదః సర్వాభరణ భూషితముదా మహోన్నతో ష్ట్రమారూడః కేసరీ ప్రియనందనః వాయుతనూజః యధేచ్చః పంపా విహారీ గంధమాదన సంచారీ హేమ ప్రకారాంచిత కనక కదళీ వనాంతర నివాసః పరమాత్మా వనచరీ శాపవిమోచానః హేమ వర్ణః నానారత్న ఖచిత మమూల్యం మేఖలాం స్వర్నోపవీతం కౌశేయవస్త్రం చ విభ్రాణః సనాతనో మహాబల అప్రమేయ ప్రతాప శాలి రజిత వర్ణః శుద్ధ స్పటిక సంకాశః పంచ వదన పంచదళ నేత్ర స్సకల దివ్యాశ్త్ర ధారీ సువర్చలా రమణః మహేంద్రా ధ్యష్ట దిక్పాలక త్రయ స్త్రింశ ద్గీర్వాణ ముని గణ గంధర్వ యక్ష కిన్నెర పన్నగాసుర పూజిత పాద పద్మయుగళః నానావర్ణః కామరూపః కామచారీ యోగి ద్యేయః శ్రీ మాన్ హనుమాన్ ఆన్జనేయః విరాద్రూపః విశ్వాత్మకః విశ్వరూపః పవననందనః పవనపుత్రః తశ్వరతనూజః సకల మనోరథాన్నోదదాతు.
Leave a Comment