Home » Stotras » Sri Hanuma Namaskara Stotram

Sri Hanuma Namaskara Stotram

శ్రీ హనుమన్నమస్కారః (Sri Hanuma Namaskarah)

గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ |
రామాయణమహామాలారత్నం వందేఽనిలాత్మజమ్ || ౧ ||

అంజనానందనంవీరం జానకీశోకనాశనమ్ |
కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్ || ౨ ||

మహావ్యాకరణాంభోధిమంథమానసమందరమ్ |
కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే || ౩ ||

ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః |
ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయమ్ || ౪ ||

మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి || ౫ ||

ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయవిగ్రహమ్ |
పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనమ్ || ౬ ||

యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
బాష్పవారిపరిపూర్ణలోచనం మారుతిర్నమత రాక్షసాంతకమ్ || ౭ ||

Sri Gayathri Devi Ashtakam

శ్రీ గాయత్రీ అష్టకం (Sri Gayatri Ashtakam) సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం శివ మాద్యాం వంద్యాం త్రిభువన మయీం వేద జననీం పరాం శక్తిం స్రష్టుం వివిధ విధిరూపగుణమయీమ్ భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 1 || విశుద్ధాం...

Sri Lalitha Trishati Stotram

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రమ్ (Sri Lalitha Trishati Stotram) శ్రీ లలితాత్రిశతీ పూర్వపీఠికా అగస్త్య ఉవాచ హయగ్రీవ దయాసిన్ధో భగవన్శిష్యవత్సల । త్వత్తః శ్రుతమశేషేణ శ్రోతవ్యం యద్యదస్తితత్ ॥ ౧॥ రహస్య నామ సాహస్రమపి త్వత్తః శ్రుతం మయ ।...

Sri Adi Shankaracharya Ashtottaram

శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తర శతనామావళిః(Sri Adi Shankaracharya Ashtottara) ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః | ఓం బ్రహ్మానందప్రదాయకాయ నమః | ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః | ఓం సుజ్ఞానామ్బుధిచంద్రమసే నమః | ఓం వర్ణాశ్రమప్రతిష్ఠాత్రే నమః | ఓం శ్రీమతే...

Sri Venkateshwara Stotram

శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రం (Sri Venkateshwara Stotram) కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో | కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే || 1 || సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖా ఖిలదైవత మౌళిమణే |...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!